‘వేలైక్కారన్’ తొలిపాట రిలీజైంది

తమిళ చిత్రం ‘వేలైక్కారన్’ తొలిసాంగ్ రిలీజైంది. ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

By Bojja Kumar

తమిళ హీరో శివకార్తికేయన్ ప్రస్తుతం 'వేలైక్కారన్' అనే తమిళ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది ఈ చిత్రంలో శివకార్తికేయన్‌తో పాటు మళయాల నటుడు పహాద్ ఫాజిల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేసిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. స్టూడియస్ 24 బేనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

పాట వినేందుకు క్లిక్ చేయండి

Velaikkaran

ఈ చిత్రంలో ఇంకా నయనతార, ప్రకాష్ రాజ్, రోహిణి, సతీష్, ఆర్.జె బాలాజీ తదితరులు నటిస్తున్నారు. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజా ఇంతకు ముందు తమిళ సూపర్ ఫిల్మ్ 'తాని ఒరువన్' చిత్రాన్నికి దర్శకత్వం వహించారు.

ఎంటర్టెన్మెంటుతో పాటు ఒక సోషల్‌మెసేజ్ జోడించి ఈ సినిమా తెరకెక్కించినట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. 'వేలైక్కారన్' మూవీపై తమిళనాడులో అంచనాలు భారీగా ఉన్నాయని, సినిమా సూపర్ హిట్ అవడం ఖాయమని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X