పాటల రచయిత పరిస్థితి విషమం..

దీంతో ఆయనను అత్యవసర చికిత్సా విభాగానికి బదిలీ చేశారు. వెంటిలేటర్ మీద ఆయనకు శ్వాస అందిస్తున్నారు. బుధవారం ప్రముఖ సినీనటుడు కమలహాసన్, సంగీత దర్శకుడు ఏఆర్.రహ్మాన్‌లతో పాటు వాలి బంధువులు, సినీ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకొని వాలిని పరామర్శించారు.
తమిళ సినీ పరిశ్రమలో వాలి పాటలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఆయన చిత్ర పరిశ్రమకు ఆణిముత్యాలు లాంటి పాటలతో సేవలు అందిస్తూనే ఉన్నారు. ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో సన్మానించింది.


Click it and Unblock the Notifications











