కాశీగా విజయ్ ఆంటోని.. యూట్యూబ్‌లో అందమా.. సింగిల్ రిలీజ్

By Rajababu

విలక్షణమైన పాత్రలు, చిత్రాలను రూపొందించడంలో మేటి అనే పేరు సంపాదించుకొన్న మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని రూపొందించిన చిత్రం కాశి. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్రానికి కిరుతిగ ఉద్యానిధి దర్శకత్వం వహిస్తున్నాడు.

కాశీ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా జనవరి 25న అందమా..చందమా అనే పాటను అధికారికంగా యూట్యూబ్‌ ద్వారా రిలీజ్ చేశారు. ఈ పాట లింక్ మీ కోసం..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X