బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ వచ్చినా వెనక్కి తగ్గిన దర్శకుడు.. త్వరలోనే మరో మల్టీస్టారర్

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ హిట్ అందుకుంటే స్టార్ దర్శకులు పిలిచిమరి అవకాశం ఇస్తారు. కొన్ని సందర్బాల్లో డిజాస్టర్స్ ఇచ్చిన దర్శకులు కూడా వెంటనే కసి మీద హిట్టిస్తాడనే నమ్మకంతో మరొక ఛాన్స్ ఇవ్వడం హీరోలకు అలవాటే. ఇక త్వరలో నోటా దర్శకుడు ఆనంద్ శంకర్ కూడా ఒక మల్టీస్టారర్ సినిమాను భారో స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.

విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమా ఓకేసారి తమిళ్ తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమా సక్సెస్ అవుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ప్లాప్స్ అయ్యింది. విక్రమత్ తో చేసిన ఇంకొక్కడు కూడా బెడిసికొట్టింది. ఇక త్వరలోనే ఈ దర్శకుడు. ఒక ద్విభాషా చిత్రాన్ని సీట్స్ పైకి తెచ్చే అవకాశం ఉందట. అది ఒక మల్టీస్టారర్ సినిమా అని తెలుస్తోంది.

Vijay devarakonda nota director another multi starrer with kollywood actor

వరుసగా రెండు సినిమాల అపజయాల అనంతరం ఈ టెక్నీషియన్ ఆర్య, విశాల్ లాంటి హీరోలతో సినిమా చేయడం. కోలీవుడ్ లో వైరల్ గా మారింది. ఈ సినిమాపై ఇప్పటికే కొన్ని చర్చలు ముగిశాయి. ఇక త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారట. అసలైతే ఆనంద్ రంగా నెక్స్ట్ సినిమాను తెలుగులో తెరకెక్కించాలని అనుకున్నాడట.. తేలుగులో స్టార్ హీరోలు ఒప్పుకోలేదని మళ్ళీ తమిళ్ వైపు వెల్లిన ఆనంద్ మొత్తానికి ఒక మల్టీస్టారర్ కథను లైన్ లో పెట్టాడు. మరి ఈ. ప్రాజెక్ట్ ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X