హీరో...తన పోస్టర్సే చింపుకున్న కారణం...

తననే హీరో అని ప్రొజెక్టు చేస్తూ పబ్లిసిటీ చేయవద్దని. ఎందుకంటే తన అభిమానులంతా తనే హీరో అనుకుని వచ్చి చూసి తిట్టుకుంటూ వెళ్ళి ప్లాఫ్ చేస్తారని చెప్పాడు. అలాగే...కరెక్టే కదా...దాన్దేముంది...అని మొదట అన్నా తర్వాత మార్కెట్ కోసం విజయ్ ఫొటో తో పోస్టర్స్ రిలీజ్ చేసారు. సినిమా చూస్తే ఢమాలంది. దాంతో ఎక్కడో కాలిన విజయ్ వెంటనే రంగంలోకి దూకి మిగిలిన పోస్టర్స్ తీసుకుని దాదాపు ఇరవై వేల దాకా తగలపెట్టేసాడు. అంతే గాక ఇంకా తనే హీరోగా పబ్లిసిటీ చేస్తే తన అభిమానులకు పిలుపు ఇస్తానని వార్నింగ్ ఇచ్చాడు.ఇక ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా జనాలకి ఎక్కకపోయినా విజయ్ వచ్చే కొద్ది సేపు మాత్రం టప్పట్లు పడుతున్నాయిట. అదీ సంగతి..


Click it and Unblock the Notifications











