బ్రిటన్ కాలం నాటి విక్రమ్
సెల్వరాఘవన్ దర్శకత్వంలో విక్రమ్ ప్రధానపాత్రలో రూపొందనున్న చిత్రం బ్రిటన్ కాలం నేపధ్యంలో జరుగుతుందని తెలుస్తోంది. స్వాతంత్రం రాకముందు ఉన్న సామాజిక పరిస్ధితులతో పోరాడే యువకుడుగా విక్రమ్ కనపడనున్నట్లు తెలుస్తోంది. అలాగే కథలో కీలమైన మరో పాత్ర కోసం ఓ హాలీవుడ్ నటిని కూడా మాట్లాడుతున్ననట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో మరో ముఖ్యమైన పాత్రలో కలర్స్ స్వాతిని తీసుకున్నారు.మే నెలలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రాన్ని శింగనమల రమేష్ నిర్మిస్తున్నారు. ఆయన ప్రస్తుతం మహేష్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం, పవన్ కళ్యాణ్ తో పులి చిత్రం నిర్మిస్తున్నారు.
విక్రమ్ సెల్వ రాఘవన్ కలర్స్ స్వాతి శింగనమల రమేష్ త్రివిక్రమ్ మహేష్ పవన్ కళ్యాణ్ పులి vikram hollywood colors swathi ananthapuram britan selva raghavan


Click it and Unblock the Notifications