ఇక ప్రియమణికి 'జింతాకు చిత చితా'

ఆ సినిమాలో పాత్రకు గాను అతను ఫిలిం ఫేర్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాను సెల్వరాఘవన్ ఆయిరత్తిల్ ఒరువన్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. స్టూడియో గ్రీన్ పతాకంపై రూపొందే ఈ సినిమాకు ఇప్పటికే మార్కెట్ లో మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ప్రియమణి తో చేసిన పరుత్తి వీరన్ హిట్టవటంతో ఆ కాంబినేషన్ మళ్ళీ వర్కవుట్ అవుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ సినిమాకు గానూ ఆమె జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











