'వినాయకుడు' తమిళ రీమేక్ ఈ రోజే..

By Srikanya

తెలుగులో విజయవంతమైన వినాయకుడు చిత్రాన్ని తమిళంలో వినాయగన్ పేరుతో రీమేక్ చేసారు. ఈ చిత్రం ఈరోజే (శుక్రవారం) విడుదల అవుతోంది. అక్కడ ఈ చిత్రాన్ని బాలశేఖరన్ డైరక్ట్ చేస్తున్నారు. ఆయన గతంలో డైరక్ట్ చేసిన లవ్ టుడే చిత్రాన్ని తెలుగులో సుస్వాగతం పేరుతో రీమేక్ చేసారు. ఇక ఈ చిత్రంలో హైలెట్ గా సంతానం కామిడీ ట్రాక్. పూర్తిగా సంతానం కామిడీ పవర్ మీద ఆధారపడి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఇక మిగిలిన సీన్స్ తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చేసారు. సోనియా,కృష్ణుడులే ఈ చిత్రంలో ప్రధానపాత్ర ధారులు. కృష్ణుడు ప్రెండ్ గా సంతానం కనిపిస్తాడు. సంతానం వచ్చే సీన్స్ ని మాత్రమే రీషూట్ చేసి కలిపినట్లు సమాచారం. తమిళంలోనూ ఈ చిత్రం విజయవంతం అవుతుందని భావిస్తున్నారు. సినిమా విజయవంతమైతే అక్కడ కూడా కృష్ణుడు తన కెరీర్ ప్రారంభమవుతుందని భావిస్తున్నాడు. చిన్న బడ్జెట్ లో తీసే లవ్ స్టోరీలకు అక్కడ మంచి క్రేజ్ ఉంటుంది. అదే తరహాలో ఈ చిత్రం కూడా వర్కవుట్ అవుతుందని చెన్నై సినీ వర్గాలు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X