For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాకపోతే..: జగన్ నోటి వెంట జాతీయ రాజకీయాలు
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్‌గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్‌తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
పిట్టల దొర హీరో విశాల్!
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
ఫైట్లు ఎన్ని చేసినా జనం ఛీకొడుతున్నారని చిరాకొచ్చి విశాల్ ఇప్పుడు పిట్టలని కొట్టే పని చేపట్టాడు! ఈ తమిళ నల్లపయ్య ఇప్పుడు కంప్లీట్ గా ట్రాక్ మార్చి ప్లేబాయ్ వేషం కట్టాడు. 'తీరద విలయాడు పిళ్లై" అనే చిత్రంలో విశాల్ ముగ్గురు అందమైన భామలతో రొమాన్స్ చేస్తున్నాడు. తనూశ్రీదత్తా, సరహ్ జానే, నీతూ చంద్రతో పాటు మరో కొత్త అమ్మాయితో విశాల్ సాంగులేసుకుంటున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ లో గత ఏడాది వచ్చిన 'బచ్ నా యే హసీనా" కి రీమేక్ కావడం గమనార్హం. తెలుగు, తమిళ భాషల్లో పాపులారిటీ సంపాదించిన విశాల్ ఇప్పుడు తనలోని కొత్త యాంగిల్ ని చూపించేందుకు కంకణం కట్టుకున్నాడు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజ మంచి సంగీతాన్ని అందించనున్నారు. ఈ ఫైటింగుల వీరుడుకి 'పిట్టల" దొర వేషం ఎంత వరకు సూటవుతుందో సినిమా విడుదలయ్యాకే తెలియాలి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: విశాల్ తనూశ్రీ దత్తా సరహ్ జానే నీతూ చంద్ర తిరు యువన్ శంకర్ రాజ తీరద విలయాడు పిళ్లై vishal tanushree dutta sarah jane neetu chandra thiru yuvan shankar raja theeradha vilaiyattu pillai
Story first published: Thursday, November 19, 2009, 17:28 [IST]
Other articles published on Nov 19, 2009