విశాల్ రిలేషన్ షిప్ ఆమె తోనే

By Staff

త్రిష,విశాల్ పెళ్ళి చేసుకోబోతున్నారని,నయనతార,విశాల్ ఫలాన చోట కనపడ్డారనీ ఇక అనుకోవటం,వార్తలు వినటం వేస్ట్ అంటున్నారు తమిళ సినిమా వాసులు. తాను భరణి(తెలుగులో భరణి) రిలీజైన దగ్గరనుండి ఆ సినిమా హీరోయిన్ భానునే మెయింటైన్ చేస్తున్నాడని చెప్తున్నారు. అలాగే భాను గురించి రకరకాల వినకూడని న్యూస్ లు విన్నా కూడా అవేమి పట్టించుకోకుండా ఆమెను ఎప్పటిలాగానే ఆదరిస్తున్నాడని,అందుకు సాక్ష్యంగా చాలా చూపించవచ్చునని వారు అంటున్నారు. ఆ మధ్య భాను తన తండ్రే తన చేత రకరకాల పనులన్నీ చేయించటానికి సన్నాహాలు చేస్తాన్నాడనీ,విలన్ లా బిహేవ్ చేస్తున్నాడని మీడియా ముందు చెప్పుకుని భోరుమన్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆమె ఒక అనుకోని సిట్యువేషన్ లో పట్టుబడటం,పెద్ద వాళ్ళ జోక్యంతో ఆ కేసు బయిటకు రాకపోవటం జరిగింది. అప్పుడు విశాల్ సొంత మనిషిలా ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చాడని,అందుకే ఆమెకు విశాల్ విశాలమైన అభిమానమని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X