బోల్డ్ బ్యూటీ కోసం విశాల్ హాట్ ట్రైల్స్?

ఆమె అయితే ఏ మొహమాటం లేకుండా కావల్సినట్లు చూపుతుందనీ,మాస్ కి ఆమె చేత ఎక్సపోజింగ్ చేయిస్తే చాలనీ,ఎలాగో తమిళ ఊర కామిడీ,విశాల్ ఫైట్స్ ఉండనే ఉంటాయని జి.కె కార్పోరేషన్ వారు తలపోస్తున్నారు. అయితే కంగనా మాత్రం సౌత్ సినిమా అంటే ఆసక్తి చూపటం లేదని తెలుస్తోంది. ఆమె ధూమ్ ధామ్ అనే తమళ చిత్రం లో చేసినా పెద్ద పేరు రాలేదు. రెమ్యునేషన్ కూడా అంతంత మాత్రమే. కానీ విశాల్ మాత్రం ఎట్టి పరిస్ధితుల్లోనూ ఆమెను తన ప్రక్కన చేయంచాలనీ ఆమె మేనేజర్ తో తీవ్ర స్ధాయిలో చర్ఛలు జరుపుతున్నాడని భోగట్టా.
అలాగే అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం కంగనా ఈ ప్రాజెక్టు నిమిత్తం కోటి రూపాయలు పైగానే అడుగుతోందనీ తెలుస్తోంది. అంత ఇస్తే ఎంతకావాలంటే అంత చూపించుకోవచ్చని చెబుతోందని చెప్పుకుంటున్నారు.ఇక ఆమె గనుక ఒప్పుకుంటే ఆమె చేత ఏమేం చేయించాలని అనుకుంటున్నారో ఆ కోరికలు అన్నీ నెరవేరి తెలుగు,తమిళ ప్రేక్షకులకు మంచి మశాలా నైవేద్యం దక్కుతుంది.


Click it and Unblock the Notifications











