»   » హాట్ యాంకర్ వెడ్డింగ్ రిసెప్షన్‌‌లో సినీతారల సందడి (ఫోటోస్)

హాట్ యాంకర్ వెడ్డింగ్ రిసెప్షన్‌‌లో సినీతారల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ హాట్ యాంకర్ దివ్య దర్శిని తన ప్రియుడు శ్రీకాంత్ రవిచంద్రన్‌ను జూన్ 29న పెళ్లాడిన సంగతి తెలిసిందే. జులై 6న వీరి వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు పలువురు తమిళ సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకకు హాజరైన వారిలో చియాన్ విక్రమ్, ప్రముఖ దర్శకుడు శంకర్, వివేక్, శ్రీకాంత్, స్నేహ, ప్రసన్న, విక్రమ్ ప్రభు, సుహాసిని మణిరత్నం, పూర్ణిమ భాగ్యరాజ్, జై, విజే రమ్యలతో పాటు పలువురు పబ్లిక్ ఫిగర్స్ హాజరయ్యారు.

దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వివాహం హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగింది. వీరిద్దరు చిన్ననాటి నుండి స్నేహితులు. ఈక్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ తమకు ఇష్టమైన రంగాల్లో స్థిర పడిన తర్వాత వివాహం చేసుకున్నారు. వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

చియాన్ విక్రమ్

చియాన్ విక్రమ్

దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో నటుడు చియాన్ విక్రమ్

ప్రముఖ దర్శకుడు శంకర్

ప్రముఖ దర్శకుడు శంకర్


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకకు ప్రముఖ దర్శకుడు శంకర్ తన భార్యతో కలిసి హాజరయ్యారు.

విజె రమ్య

విజె రమ్య


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో మరో తమిళ యాంకర్ రమ్య

నటుడు వివేక్

నటుడు వివేక్


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో తమిళ కమెడియన్ వివేక్

వెంకట్ ప్రభు, కమెడియన్ ప్రేమ్ జీ

వెంకట్ ప్రభు, కమెడియన్ ప్రేమ్ జీ


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో దర్శకుడు వెంకట్ ప్రభు, తమిళ కమెడియన్ ప్రేమ్ జీ

తమిళ నటుడు జై

తమిళ నటుడు జై


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో తమిళ నటుడు జై

విక్రమ్ ప్రభు

విక్రమ్ ప్రభు


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో నటుడు విక్రమ్ ప్రభు

స్నేహ-ప్రసన్న

స్నేహ-ప్రసన్న


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో దంపతులు స్నేహ-ప్రసన్న

సుహాసిని

సుహాసిని


దివ్య దర్శిని, శ్రీకాంత్ రవిచంద్రన్ వెడ్డింగ్ రిసెప్షన్లో ప్రముఖ నటి సుహాసిని

English summary
VJ Divyadarshini married her beau Srikanth Ravichandran on June 29. The wedding reception was organised on Sunday evening (July 6) and it was graced by who's who of Kollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu