హీరోయిన్ రమ్యకృష్ణఫై బెయిలబుల్ వారెంట్..!?
రమ్యకృష్ణఫై కుట్టి పద్మిని ఓ కేసు పెట్టింది. రమ్యకృష్ణ ఆమె సోదరి వినయకృష్ణ నటి , నిర్మాత కుట్టి పద్మినితో ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారట "కలశం" అనే డెలిసీరియల్ కు క్రేయటివ్ హెడ్ గా నియమిస్తూ మంత్లి శాలరి ఇచ్చెటుగా ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారూ. కొని ఎపిసోడులు అయ్యాక ఇప్పుడు రమ్యకృష్ణ ఆమె సోదరి వినయకృష్ణ కుట్టి పద్మినిని తప్పించి తరువాతి ఎపిసోడులు వారేతిసి టెలికాస్ట్ చేస్తున్నారు. అందుకే కుట్టి పద్మిని కోర్టుకు ఎక్కినది కోర్టు కేసును పర్శిలించి అక్క, చేల్లెలకు బెయిలబుల్ వారెంటు ఇష్యు జారి చేసింది.


Click it and Unblock the Notifications











