రజనీ కాంత్ రహస్యం బయిటపడింది

By Staff

Rajinikanth
సౌతిండియా సూపర్ స్టార్ గా పేరొందిన రజనీకాంత్ కెరీర్ ఇంత కాలంగా ఇంత గొప్పగా నడవటానికి గల సీక్రెట్ నిన్న జరిగిన ఓ పంక్షన్ లో బయిటపడింది.రన్,పందెంకోడి వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు లింగు స్వామి దాన్ని బయిటపెట్టారు. ఆయన నిర్మాతగా మారి తన సోదరుడు బోస్ ని డైరక్టర్ గా పరిచయం చేస్తూ..తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా పతాకంపై స్వయంగా నిర్మిస్తున్న Pattalam చిత్ర సభలో ఈ విషయం చెప్పి అందరిని విస్మయపరిచాడు.

ఆయన్ని ఒకసారి లింగు స్వామి.."సార్ ఏమిటి మీ కెరీర్ సీక్రెట్ ...ఇంత కాలంగా ఎలా సూపర్ స్టార్ గా ఉండగలగుతున్నారు?" అని అడిగితే ఆయన నవ్వి.."1992 నుండి నేను ప్రతి సినిమా చేసేటప్పుడు ఇదే నా చివర సినిమా అని గాఢంగా నమ్ముతూ వస్తున్నాను.దాంతో చాలా కష్టపడి గొప్ప హిట్ అవ్వాలి..లాస్ట్ సినిమా ఫెయిల్ అయితే అసహ్యంగా ఉంటుంది కదా అని కష్టపడుతూంటాను" అని చెప్పారుట. వృత్తి అంటే అంత డెడికేషన్ ఉన్న వ్యక్తి కాబట్టే... ఆయన ఇప్పటకీ తన హవా కొనసాగిస్తున్నారని,యువ తరానికి సైతం పోటీ ఇస్తున్నారని స్టేజిపై ఆయన లేకపోయినా లింగు స్వామి పొగిడారు. కరెక్టే కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X