తమన్నా తడి టవల్ జారిన వేళ

By Staff

Tamanna-Dhanush
హ్యాపీడేస్ గర్ల్ తమన్నా తడి తడి అందాలు ఇప్పుడు తమిళంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె తాజా చిత్రం 'Padikkathavan' సినిమాలో స్నానం చేసి బాత్రూమ్ నుంచి ఓన్లీ టవల్ తో వచ్చే సీన్స్ అదరిపోతున్నాయని ప్రేక్షులు,మీడియా కోడై కూస్తోంది. ఈ సినిమాలో రజనీ అల్లుడు ధనుష్ హీరో. Padikkathavan అంటే నిరక్షరాస్యుడు అని అర్ధం. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ప్రచారమై సంక్రాంతి పండుగ స్పెషల్ గా రిలీజైన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరో తన కుటుంబం మొత్తం పై చదువురాని వాడు. దాంతో అతని తండ్రి ప్రతాప్ పోతన్ కి అతనంటే అసహ్యం.

అయితే అతని కుటుంబసభ్యులందరికీ హీరోగారంటే ప్రాణం. ఈ స్ధితిలో అతని మనస్సులో ఓ వింత ఆలోచన ఆవలిస్తుంది. బాగా చదువుకున్న ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఆమె అతని జీవితాన్ని మారుస్తుందని. దాంతో అతను ఓ అందగత్తె అయిన తమన్నా వెనుక పడతాడు. అప్పుడు జరిగే సంఘటనల్లో ఈ హాట్ సీన్ వస్తుంది. ఇక ఈ సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు తమన్నా టవల్ రెండు సార్లుకు పైగా జారిందని పబ్లిసిటీ జరుగుతోంది. అయితే ఆమె లో బట్టలు ఆమె నగ్నత్వాన్ని బయిటపడకుండా కాపాడాయిట. ఇలా ఆ సినిమాకు ప్రచారం జరుపుతూ ప్రేక్షకులలో ఆసక్తి రేపుతున్నారు. మరి ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X