రజనీ, నేనూ, ఒకటేనంటున్న హీరో
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు, నా సినిమాలూ ఒకటేనని వివాదాస్పద హీరో శింబు అంటున్నాడు. రజనీకాంత్ సినిమాలకు పేపర్ పబ్లిసిటీ నిమిత్తం ఎంత స్థలం ఇస్తారో నా సినిమాలకి కూడా పేపర్ వాళ్ళు అంతే ఇస్తారు. అందువలన మా అందరి సినిమాలూ ఒకటే కధా...అని శింబు లాజిక్కు మాట్లాడుతున్నాడు. పేపర్ పబ్లిసిటీ స్పేస్ గురించి శింబు మాట్లాడినది కరెక్టె....కానీ, రజనీకాంత్ సినిమాలకు వచ్చే క్రెడిట్స్ శింబు సినిమాలకు వస్తాయా? ఈ యువ హీరో సూపర్ స్టార్ తో పోల్చుకున్నప్పుడు ఈ విషయం గురించి ఆలోచించుకుంటే మంచిది.


Click it and Unblock the Notifications











