తాగుడు ఎక్కువై త్రిష అలా..

అయితే విశాల్ తన పాత పరిచయం నయనతారను కూడా పిలిచాడు. దాంతో మొదట త్రిష,నయనతార ఇద్దరూ కౌగిలించుకుని ప్రేమగా మాట్లాడుకున్నారు. మెల్లిగా పెగ్గు లోపలికి వెళ్ళి పనిచేయిటం ప్రారంభించాక తమ మనస్సులో ఉన్న భావాలను బయిటపెట్టుకోవటం ప్రారంభించారు. ఒకరిపై మరొకరికి ఉన్నవన్నీ బూతులు రూపంలో లంకించుకున్నారు.కాస్సేపటకి నయనతార సైలెంట్ అయినా త్రిష మాత్రం రెచ్చిపోతూ...ఆమెను దుమ్మెత్తి పోసేసింది. తన కెరీర్ కి అడ్డువస్తున్నావంటూ ఎక్కడెక్కడవన్నీ కక్కేసింది. ఇక అదే పార్టీలో రమ్యకృష్ణ,ఆమె సోదరి కూడా వినయ్ కృష్ణన్ ఉన్నారు. అంతా అర్ధరాత్రి దాటాక వెళ్ళిపోయారు. కానీ త్రిష మాత్రం అక్కడే ఉండి తెల్లారి ఆమె తల్లి వచ్చి తీసుకెళ్ళేదాక ఆగింది. అదీ మన తారల తీరు.


Click it and Unblock the Notifications











