twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్ బ్యాన్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు...!?

    By Sindhu
    |

    తెలుగులోకి డబ్బ అవుతున్న తమిళ చిత్రాలను బ్యాన్ చేయాలనే నిర్ణయంలో టాలీవుడ్ ఉంది. తెలుగులో వచ్చే స్ట్రేయిట్ సినిమాల కంటే ఇతర భాషలతో డబ్బు అవుతున్న సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ బిజినెస్ దెబ్బతింటోందని అది తెలుగు ప్రొడ్యూసర్స్ కి ఇబ్బందికరంగా ఉందని డబ్బింగ్ సినిమాలను బ్యాన్ చేయాలని నిర్మాతమండలికోరుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అల్లు శిరీష్ వ్యతిరేకిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

    అల్లు శిరీష్ ఇలా వ్యతిరేకించడానికి ఓ కారణం ఉందని తెలుస్తోంది. అతను కోలీవుడ్ ద్వారా హీరోగా పరిచయం అవ్వాలనుకుంటున్నాడు. అతని తెలుగులో స్టార్ హీరోగా మెలగాలని మొదట తమిళం ద్వారా హీరో అవుతున్నాడు. అలాంటప్పుడు అక్కడి హీరోల సినిమాలను టాలీవుడ్ లో బ్యాన్ చేస్తే...తెలుగు హీరోల సినిమాలను వారు బ్యాన్ చేయడం మొదలు పెడతారని అది ఏమాత్రం మంచిది కాదని అల్లు శిరీష్ భావిస్తున్నాడట. అందుకే బ్యాన్ విషయంలో శిరీష్ వ్యతిరేకత చూపిస్తున్నాడని సమాచారం.

    English summary
    Producers who make a living upon these dubbing films aren't happy with the increasing pressure upon permanently banning dubbed films or keeping a big check on them. There is one person who doesn't thrive upon dubbed films but raising his voice against the ban. He is none other than Allu Sirish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X