హన్సికని ఆ హీరో 'లోలిత' అని ఎందుకు పిలుస్తున్నాడు?
తెలుగులో వరస పరాజయాలని ఎదుర్కొన్న హన్సిక ప్రస్తుతం తమిళంలో తానేంటో చూపెట్టే పనిలో ఉంది. అక్కడామె ప్రభుదేవా దర్శకత్వంలో ఇచ్ అనే చిత్రం చేస్తోంది. జయం రవి హీరోగా చేస్తున్న ఆ చిత్రంలో ఆమె పాత్ర పేరు లలిత. ఆమెను సినిమా అంతా హీరో లోలిత అని పిలుస్తూంటాడు. అలా ఎందుకు పిలుస్తాడనేది సస్పెన్స్ అంటున్నారు. ఇక సినిమాలోనే కాకుండా మామూలుగా కూడా హన్సికని రవి..లోలిత అని పిలుస్తాడు. అలాగే లోలిత అనే పేరుని జయం రవి సజెస్టు చేసాడని చెప్తున్నారు. సినిమాలో అలా పిలవటానికి కారణం ఉన్నా నిజ జీవితంలో అలా పిలవాలనిపించటానికి ఏం కారణముందో అని గుస గుసలాడుతున్నారు. ఇక హన్సిక ప్రస్తుతం ధనుష్ సరసన మాపిళ్ళై చిత్రం, విజయ్ సరసన వేలాయుధం(అజాద్ రీమేక్) లోనూ, ఇచ్ చిత్రంలో జయం రవి సరసన చేస్తోంది.
హన్సిక జయీభవ సీతారాముల కళ్యాణం మాపిళ్ళై వేలాయుధం lolitha hansika jayeebhava seetharamula kalyanam maa pillai


Click it and Unblock the Notifications