twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లాపులు వచ్చినా తాప్సీకి ఆఫర్స్ ఎలా వస్తున్నాయంటే...

    By Srikanya
    |

    కెరీర్ ప్రారంభం నుంచి తాప్సీకి ఒక్క హిట్టూ రాలేదు.అయినా ఇప్పుడు ఆమె చేతిలో ఐదారు చిత్రాలు దాకా ఉన్నాయి.

    'ఝుమ్మంది నాదం"చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన తాప్సీకి సరైన టర్నింగ్ పాయింట్ దొరక్కపోయినా చిత్రాలు బాగానే దొరుకటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.'వస్తాడు నా రాజు"చిత్రంపై చాలా ఆశపెట్టుకున్నా ఆ చిత్రం కూడా ఆమె ఆశలు నెరవేర్చలేదు.అలాగే తమిళంలో నటించిన 'ఆడుకాలం" చిత్రం కూడా ప్లాప్ కావటంతో నిరాశపడిన తాప్సీ ప్రస్తుతం ప్రభాస్‌తో నటిస్తున్న 'మిస్టర్ పర్‌ఫెక్ట్" పైనే ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం ఆమె చేతిలో ఐదారు చిత్రాలు ఉన్నాయి.ఇంతకీ ఆమెకు వరస ప్లాపులు వస్తున్నా ఆఫర్స్ రావటం వెనక సీక్రెట్ ఏమన్నా ఉందా అంటే ఆమె నేను నటిగా ఫెయిల్యూర్ కాకపోవటమే కారణమంటోంది.అయితే ఆ విషయాన్ని ఎవరూ ఒప్పుకోవటం లేదు.

    తాప్సీ అందాల ఆరబోత తప్ప ఎక్కడా నటిగా కనపించిన ధాకలాలు ఏవి అంటున్నారు.ఆమె తన నవ్వుతో హీరోలను పడేస్తోందని,వారే ఆమెను తప్పనిసరిగా తన సినిమాల్లో పెట్టుకోవాలని రికమెండ్ చేస్తున్నారని అందుకనే ఆమెకు ఆఫర్స్ వస్తున్నాయంటున్నారు.ప్రస్తుతం తాప్సీ ...రవితేజ సరసన వీర చిత్రం చేస్తోంది.అలాగే మిస్టర్ ఫెరఫెక్ట్ రిలీజ్ కు రెడగా ఉంది.హిందీ లోనూ ఓ చిత్రం తాజాగా కమిటైంది.తాప్సీ కి ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ గా వెలుగుతున్న సూర్య సరసన ఆఫర్ వచ్చిందని సమాచారం.

    కేవీ.ఆనంద్ దర్శకత్వం లో రూపొందే ఈ చిత్రం టైటిల్ మాట్రాన్. మాట్రాన్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందులో సూర్య ఐదు గెటప్‌లలో కని పించనున్నారని సమాచారం.

    English summary
    Surya has teamed up with K.V Anand for the second time and the film also bags the Ayan movie team including Harris Jayaraj and writer Subha. Surya playing siamese twins in Matraan and Tapasee Pannu being considered for the female lead role have reached every nook and corner by now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X