పెళ్లి చూపులు రీమేక్ ఆగిపోవడానికి కారణం ఇదే.. గౌతమ్ మీనన్!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు టాలీవుడ్ మొత్తం బాగా వినిపించేలా చేసిన చిత్రం పెళ్లి చూపులు. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ ఈ చిత్రంలో జంటగా నటించారు. దర్శకుడు తరుణ భాస్కర్ తెరకెక్కించిన తొలి చిత్రం ఇదే. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయం సాధించింది.

ప్రముఖ దర్శక నిర్మాత గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని భావించారు. ఈ మేరకు హీరో, హీరోయిన్లుగా విష్ణు విశాల్, తమన్నాలని ఎంపిక చేసుకున్నాడు. కానీ సినిమా మాత్రం పట్టాలెక్కలేదు. పెళ్లిచూపులు రీమేక్ అంశాల్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేశారు.

Why was Pelli Choopulu remake shelved

గౌతమ్ మీనన్ ఈ విషయంపై తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు. పెళ్లి చూపులు చిత్రాన్ని రీమేక్ చేయాలని చిత్ర తరగణాన్ని, సాంకేతిక నిపుణలని ఎంపిక చేసుకున్నాం. అప్పటికే చిత్ర బడ్జెట్ ఆకాశాన్ని తాకేలా కనిపించింది. అంత భారీ బడ్జెట్ లో ఈ చిత్రం నిర్మించడం తగదని ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకున్నట్లు గౌతమ్ మీనన్ తెలిపారు. సరైన నటీనటుల్ని ఎంపిక చేసి తప్పకుండా రీమేక్ చేస్తానని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X