రంజితకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మణిరత్నం!
నిత్యానంద సెక్సు కుంభకోణం ద్వారా మసక భారిందనుకున్న రంజిత సినిమా కెరీర్లో వెలుగు తగ్గినట్టే కనిపిస్తోంది. త్వరలో ఈమె ఒక పెద్ద సినిమాలో తెరపై కనపడనుంది. అదే మణిరత్నం సినిమా 'రావణ్". అయితే ఈ మధ్యన నిత్యానందతో రాసలీలల విషయం బయటకు పొక్కగానే రావణ్ లో రంజిత నటించిన సన్నివేశాలన్నీ తొలగించారన్న వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ చిత్ర ఎడ్‌టింగ్ వర్గం ఆ వార్తలన్నిటిని కొట్టి పారేశాయి. రంజిత నటించిన సన్నివేశాలన్నీ అలాగే ఉన్నాయని, తొలగించారు అన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసింది. ఎందుకంటే, రంజిత పై ఆ సన్నివేశాలన్నీ ఎప్పుడో చిత్రించినవని… అలాగే ఉంచమని మణిరత్నం సూచించాడని తమిళ మీడియా కథనం. మరి ఇటీవల వివాదాలతో ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్న రంజిత ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందో లేదో చూడాలి.
రావణ్ మణిరత్నం రంజిత అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ ప్రియమణి విక్రమ్ ravan mani ratnam ranjitha abhishek bachchan aishwarya rai vikram priyamani


Click it and Unblock the Notifications