తమిళ అరుంధతి అదురుతుందా?

ఒక భాషలో హిట్ అయిన సినిమా మరో భాషలో బాగా ఆడాలన్న రూల్ ఏమీలేదు. ఈ సినిమాలో విలన్ గా తమిళ నటుడు పశుపతిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి మొదట ఎంచుకున్నారు. ఆయన మీద కొన్ని షాట్స్ కూడా తీశారు. కానీ తాను ఆశించిన ఎఫెక్ట్ రాకపోవడంతో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ను ఎంపిక చేసుకున్నారు. అరుంధతి సినిమాలో హీరోయిన్ అనుష్క, విలన్ సోను సూద్ ల మధ్యే నడిచింది. తమిళుడైన పశుపతి విలన్ గా నటించి ఉంటే తమిళ అరుంధతి సూపర్ హిట్ అయి ఉండేదేమో. అయినా తమిళ ఫలితం కోసం ఒక వారం ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











