twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్, చిరుల కన్నా బెస్ట్ అంటోంది

    By Srikanya
    |

    టాలీవుడ్ లో నేను జూ ఎన్టీఆర్, చిరంజీవిలతో డాన్స్ చేసాను. కానీ ప్రభుదేవాతో డాన్స్ చేయటం అనేది మాత్రం విభిన్నమైన విషయం. ఆయన హార్డ్ టాస్క్ మాస్టర్. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ కారు కనీ బెస్ట్ ఇస్తారు అంది. అలాగే తనుకు ముంబై వెళ్ళి సల్మాన్ ఖాన్ తో కలిసి రాత్రిళ్లు సిటీలో రౌండ్స్ వేయాలనే కోరక ఉందని, అలాగే రెడీ చిత్రంలోని దింక చిక దింక చిక పాటలో అతనితో డాన్స్ చేయాలని కోరిక ఉన్నట్లు చెప్పింది.

    ఇక తనకు తెలుగులో ఎన్టీఆర్ ఊసరివిల్లి చిత్రంలో చేస్తూన్నారంటూ వార్తలు రావంటపై స్పందిస్తూ..అలాంటిదేమీ లేదని, అస్సలు ఎవరైనా ఆఫర్ చేసినా ఒప్పుకునేంత ఖాళీ లేదని వివరించింది. ప్రస్తుతం తాను తెలుగులో హిట్టైన శౌర్యం చిత్రం రీమేక్ చేస్తున్నానని, అందులో తన పాత్ర కాలేజీ గర్ల్ అని, అది ప్రేక్షకులకు బాగా పట్టే పాత్ర అని వివరించింది. ఇక తెలుగులో చేయాలనే ఉందని, అయితే సరైన స్క్రిప్టులు రావటం లేదని వాపోయింది. త్వరలోనే తాను మెచ్చే స్క్రిప్టు వస్తుందని ఆసిస్తున్నానని అంది. తనకి ఇప్పటికీ తెలుగులో మార్కెట్ ఉందని, అక్కడ నుంచి ఇప్పటికీ తనకు పిలుపులు వస్తున్నాయని గొప్పగా చెప్పుకొచ్చింది.

    English summary
    "In Tollywood, I've danced with some fabulous dancers like Chiranjeevi and NTR Junior but working with Prabhu Deva is a different ball game. He's a hard task master and he will not settle in for anything, but the best...Sameera Reddy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X