పెళ్లికి ముందే కన్యత్వం, శీలం పోతే తప్పేంటి.. హాట్ హీరోయిన్ గరం గరం కామెంట్స్

తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హాట్ హాట్ భామ ఎవరంటే యషికా ఆనంద్. శృంగార భరిత చిత్రాల్లోనూ, పాత్రలతో దుమ్ము రేపుతున్నది. అంతేకాకుండా సోషల్ మీడియా అకౌంట్లలో కురుచ దుస్తులతో అందాలను ఆరబోయడంలో రెడీగా ఉంటారు. తాజాగా పెళ్లి, కన్యత్వం అంశాలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. యషికా ఏమన్నారంటే..

Recommended Video

వర్జీనిటీపై హీరోయిన్ సంచలన కామెంట్స్
 నాపై విమర్శలు వస్తే

నాపై విమర్శలు వస్తే

సెలబ్రిటీలకు సంబంధించిన బలమైన విమర్శలు ఉంటే వారికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. ఎవరైనా కామెంట్ చేస్తే వారు ఏ ఉద్దేశంతో చేశారనే విషయం క్లియర్‌గా తెలుస్తుంది. అలాగే బయట ఉండే తమకు ఉన్న ప్రజాదరణ అలాంటి కామెంట్ల ద్వారానే తెలుస్తుంది అని యషికా ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

పెళ్లికి ముందు శీలం

పెళ్లికి ముందు శీలం

పెళ్లికి ముందు కన్యత్వం కోల్పోతే తప్పేం కాదు. ప్రస్తుతం పరిస్థితుల్లో అలాంటి విషయాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి కామెంట్లపై సోషల్ మీడియాలో కూడా బహిరంగంగా ఎలాంటి భయం లేకుండా ఇటీవల యషికా స్పందించడం చర్చనీయాంశమైంది.

నాకూ వేధింపులు తప్పలేదు

నాకూ వేధింపులు తప్పలేదు

అంతేకాకుండా మీటూ ఉద్యమానికి యషికా బహిరంగా మద్దతు తెలిపింది. గతంలో తన కోరిక తీర్చితే మంచి ఆఫర్ ఇస్తానని ఓ సినియర్ డైరెక్టర్ వేధించాడు. కానీ అతని గురించి నాకు మాట్లాడటం కానీ, ఫిర్యాదు చేయడం గానీ ఇష్టం లేదు. ఎందుకంటే నాపై ఎలాంటి దౌర్జన్యానికి దిగలేదు కాబట్టి అని యషికా పేర్కొన్నది.

నోటా చిత్రంలో హాట్‌గా

నోటా చిత్రంలో హాట్‌గా

బిగ్‌బాస్‌తో మంచి ప్రజాదరణను కూడగట్టుకొన్న యషికా ఆనంద్ తాజాగా నోటా చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. తమిళంలో కొన్ని సినిమాల్లో శృంగార భరితమైన పాత్రలతో యువతకు చేరువైంది. హాట్ హాట్ పాత్రలతో అలరిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X