నీ సైజ్ కూడా తెలుసు, హీరోయిన్లను లైంగికంగా, డబ్బులు కూడా ఇచ్చావ్: శ్రీరెడ్డి సంచలనం

తమిళ సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి మరోసారి సంచలనాలకు తెరలేపింది. నడిగర్ సంఘంలో ఉన్న ఒక ముఖ్య వ్యక్తిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్స్ నడిగర్ సంఘాన్ని రూల్ చేస్తున్న హీరో మీదనే అని అంటున్నారు. అతడు నడిగర్ సంఘంతో పాటు తమిళ ప్రొడ్యూసర్స్ సంఘంలో కూడీ కీలక పదవిలో ఉన్నాడు.

నడిగర్ సంఘంలోని సెలబ్రిటీ హీరోయిన్లతో పాటు సైడ్ యాక్టర్లను సెక్సువల్ ఫేవర్ కోసం వేధిస్తుంటాడని ఆమె ఆరోపించారు. అయితే మీడియా ముందు మాత్రం చాలా క్లెవర్‌గా ప్రవర్తిస్తుంటాడని, మిస్టర్ పర్పెక్టులా ఫోజులు కొడుతుంటాడని, అతడు ఈ రోజు(అక్టోబర్ 27) మీడియా ముందు మాట్లాడిన తీరు చూశానని, అతడో మిస్టర్ పర్ఫెక్ట్ కాదు... మిస్టర్ ఫేక్ పర్ఫెక్ట్ అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

నీ సైజు, కలర్ తెలుసు

నీ సైజు, కలర్ తెలుసు

నీ సైజు, కలర్ కూడా నాకు తెలుసు. నిన్ను వదిలి పెట్టను. మీడియా ముందు, లాయర్స్ ముందు నీ భాగోతం ప్రూవ్ చేస్తాను. నా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యారు.

బలవంతంగా పడుకోమంటావు, తర్వాత డబ్బులిస్తావ్

బలవంతంగా పడుకోమంటావు, తర్వాత డబ్బులిస్తావ్

నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. కొందరు మహిళలను బలవంతంగా నీ దగ్గర పడుకునేలా చేస్తావు. ఆ తర్వాత వారికి డబ్బులిస్తావు.... ఈ విషయాలన్నీ ఆధారాలతో సహాయ బయట పెడతాను అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

రూలర్ అని ఫీలవ్వకు

రూలర్ అని ఫీలవ్వకు

నువ్వు తమిళ ఇండస్ట్రీని, నడిగర్ సంఘం, నిర్మాతల కౌన్సిల్‌ను రూల్ చేస్తున్నట్లు ఫీలవుతున్నావా? నువ్వు ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లోని కొందరి వద్ద ఎంత డబ్బు గుంజావో నాకు స్వయంగా కొందరు వెల్లడించారు... అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

నువ్వు నెం.1 బ్లాక్ మెయిలర్

నువ్వు నెం.1 బ్లాక్ మెయిలర్

నువ్వు నెం.1 బ్లాక్ మెయిలర్. నీ బండారం బయట పెట్టడానికి అన్నీ సెట్ చేశాం. కౌంట్ డౌన్ స్టార్ అయింది అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు. చివరకు జై జయలలితమ్మా అంటూ శ్రీరెడ్డి కొత్త నినాదం అందుకోవడం గమనార్హం.

నీ హీరో సీటు, ఎమ్మెల్చే సీటు త్వరలో ఢమాల్

నీ హీరో సీటు, ఎమ్మెల్చే సీటు త్వరలో ఢమాల్

తమిళనాడు నిర్మాతలందరూ నిన్ను నమ్మి నీకు ఓటు వేశారు. కానీ నువ్వు నీ అధికారాన్ని దుర్వినయోగం చేశావ్. చాలా మంది నిర్మాతలను డబ్బు కోసం వేధించావు. ఒకటి గుర్తుంచుకో... వారి ఆగ్రహం కట్టలు తెంచుకునే వరకు నువ్వు సేఫ్. వారి తర్వాత నీ ఎమ్మెల్యే సీటు, నీ హీరో సీటు అన్నీ పోతాయి. నీకు ఇంకా ఎంత డబ్బు కావాలి? ఎంత మంది చిన్న నిర్మాతలు నీ వల్ల స్ట్రగల్ అవ్వాలి. నిన్ను చూస్తే సిగ్గేస్తోంది... అంటూ తనదైన శీలిలో ఫైర్ అయ్యారు.

శ్రీరెడ్డి ఆరోపణలు అతడిపైనేనా?

శ్రీరెడ్డి ఆరోపణలు అతడిపైనేనా?

శ్రీరెడ్డి ఆరోపణలు ఇటు నడిగర్ సంఘంతో పాటు అటు నిర్మాతల మండలిలో కీలకమైన బాధ్యతలు పోసిస్తున్న హీరో మీదే అని అంటున్నారు. అతడి సినిమాలు తెలుగులో కూడా విడుదలవుతుంటాయి. అతడికి సొంతగా సినీ నిర్మాణ సంస్థ సైతం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X