రజనీ అల్లుడి కొల‘వెర్రి’కి యూట్యూబ్ గోల్డ్

By Bojja Kumar

రజనీకాంత్ అల్లుడు ధనుస్ తన భార్య ఐశ్వర్య దర్శకత్వంలో రాబోతున్న '3" సినిమాకుగాను 'కొలవెరి" అనే పాటను రాసి, దాన్ని స్వయంగా పాడిన విషయం తెలిసిందే. సూపర్ పాపులర్ అయిన ఈ సాంగు అతితక్కువ కాలంలో కోటిన్నరకు పైగా క్లిక్స్ తో మోస్ట్ వ్యూవుడ్(గోల్డ్) లిస్టులో చేరింది. భారతీయ సినీ చరిత్రలో ఓ సినిమా పాట, అందులోనూ హీరో పాడిన దానికి ఇంత పెద్ద మొత్తంలో హిట్స్ రావడం బహుషా ఇదే తొలి సారి కాబోలు.

ఈ పాటలో ఉన్న మహత్యం ఏమోగానీ....దేశ వ్యాప్తంగా ఈ పాటకు వెర్రిక్కిన వాళ్లలా అభిమానులైపోయారు చాలా మంది. అందుకే మీడియాలో ఈ పాటను కొల 'వెర్రి"గా అభివర్ణిస్తున్నారు. ఈ పాట ఇంత పెద్ద హిట్ కావడంతో '3" సినిమా విజయంవంతం అవడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే ఈ సినిమాను సొంతం చేసుకోవడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారట. సినిమా ఎలా ఉన్నా... ఆ పాట కోసం అయినా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అంచనా వేస్తున్నారంతా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X