ఫ్రెండ్లీ కిస్: యువన్ శంకర్ రాజా బర్త్ డే (ఫోటోస్)
చెన్నై: సౌతిండియా పాపులర్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన యువన్ శంకర్ రాజా పెట్టినరోజు వేడుకలు ఆదివారం(ఆగస్టు 31)న చెన్పైలో జరిగాయి. యువన్ శంకర్ రాజా తన సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య 35వ పుట్టినరోజువు వేడుకలను సాధారణంగా జరుపుకున్నారు.
గడిచి 12 నెలల్లో యువన్ శంకర్ రాజా జీవితంలో రకరకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలే ఆయన 'రాజా నట్వర్‌లాల్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మరో వైపు కొన్ని నెలల క్రితమే ఆయన తన మతం మార్చుకున్నారు. ఇస్లాం మతం స్వీకరించారు.
ఆయన బర్త్ డే విశేషాల్లోకి వెళితే...ఆయన పుట్టిన రోజు వేడుకల్లో సోదరుడు కార్తీక్ రాజా, సోదరి భవతరిణి, కజిన్ ప్రేమ్ జి అమరాన్, మరికొందరు క్లోజ్ ఫ్రెండ్స్ పాల్గొన్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

బర్త్ డే కేక్
యువన్ శంకర్ రాజా 35వ బర్త్ డేకు సంబంధించిన బర్త్ డే కేక్....

కేక్ కట్ చేస్తున్న యువన్
బర్త్ డే కేక్ కట్ చేస్తున్న యువన్ శంకర్ రాజా.

ఫ్రెండ్లీ కిస్
యువన్ శంకర్ రాజా బుగ్గలపై ఫ్రెండ్లీ కిస్ ఇస్తున్న ఫ్యామిలీ మెంబర్స్.

ఇళయ రాజా, వెంకట్ ప్రభు
యువన్ బర్త్ డే వేడుకల్లో ఆయన తండ్రి ఇళయరాజా, ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు.

ఫ్యామిలీ మెంబర్స్‌తో..
బర్త్ డే వేడుకల సందర్బంగా కుటుంబ సభ్యులతో కలిసి యువన్ శంకర్ రాజా ఇలా....


Click it and Unblock the Notifications











