దర్శకుడి గా మారనున్న సంగీత దర్శకుడు

అయితే నిర్మాత,హీరో,మిగతా సాంకేతిక వర్గం ఎవరనే విషయాలు వెళ్ళడించలేదు. ఇక మన తెలుగులోనూ ఈ మధ్య అందమైన మనసులో అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్ దర్శకుడు అవతారం ఎత్తారు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. దాంతో పట్నాయక్ రెగ్యులర్ గా ఉన్న సంగీత దర్శకుడు కెరీర్ కూడా ఊహించని విధంగా ఆగిపోయింది. ఈ విషయాలు గమనించుకోమని,ఆలోచించే రంగంలోకి దిగమని యవన్ కి శ్రేయాభిలాషులు సలహాలు ఇస్తున్నారుట. అయితే ఆయన వినిపించుకునే స్ధితిలో లేరని సమాచారం. ఏమో ఆయన పెద్ద హిట్టవ్వచ్చేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











