త్వరలో ఆకాశవాణి వార్తా ఛానల్!

ఇలా ఆకాశవాణి వార్తాఛానల్‌ను ప్రారంభించేందుకు సంబంధించిన సాంకేతిక పరమైన అంశాలను అన్నికోణాల నుంచీ కేంద్రం పరిశీలిస్తోంది. సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శి ఉదయ్‌కుమార్ వర్మ ఈ విషయాన్ని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ఏఐఆర్...దూరదర్శన్ కేంద్ర ప్రసారాల పరిస్థితిని అధ్యయనం చేశామన్నారు. ఏఐఆర్, దూరదర్శన్ కేంద్రలను డిజిటలైజ్ చేసే అంశంపై కూడా చర్చించినట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











