కొత్త యవ్వారం: హాట్ యాంకర్ అనసూయ డేటింగ్ ఎవరితో?
హైదరాబాద్: అసనూయ....తెలుగులో సాధారణ న్యూస్ రీడర్ స్థాయి నుండి అనతి కాలంలో హాట్ యాంకర్ ఎదిగిన టాలెంటెడ్ లేడీ. తెలుగులో అనసూయకు ఎంత ఫాలోయింగ్, ఆమె బుల్లితెరపై చేసే షోలకు కూడా అంతే డిమాండ్ ఉంది.
అనసూయ చేసిన షోలన్నింటికీ మంచి రేటింగ్ వస్తోంది. లాభాలు బాగా వస్తుండటంతో ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ కొత్త కొత్త షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయతో తెలుగులో త్వరలో డేటింగ్ కాన్సెప్టుతో ఓ షో రాబోతోందని తెలుస్తోంది.
''ఏ డేట్ విత్ అనసూయ'' పేరుతో తెలుగులో ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ లో త్వరలో ఓ షో ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ ఫ్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో అనసూయ స్టార్ హీరోలను ఊహించుకోవడాన్ని బట్టి చూస్తే తెలుగులో టాప్ సెలబ్రిటీలతో డేటింగ్ చాటింగ్ కాన్సెప్టుతో ఈ షో సాగుతుందని తెలుస్తోంది.
స్లైడ్ షోలో అనసూయ కొత్త ఫ్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో వీడియోలు...
డేట్ విత్ అనసూయ
అనసూయతో ప్రారంభం కాబోతున్న కొత్త కార్యక్రమం ప్రోమో ఇదే...
హాట్ హాట్ గా
ఈ షోలో అనసూయ తన హాట్ యాటిట్యూడ్ తో అదరగొట్టబోతోంది.

టాప్ రేటింగ్ ఖాయం
అనసూయ విత్ స్టార్ సెలబ్రిటీలంటే ఆ షోలకు టాప్ రేటింగ్ రావడం ఖాయం.

త్వరలో పూర్తి విశేషాలు
ఈ షోకు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.


Click it and Unblock the Notifications











