ఆమెని చూస్తుంటే మంచి మజా వస్తుంది, నువ్వు కూడా చూడు.. అభిజిత్ కౌంటర్

బిగ్ బాస్ షోలో గ్లామర్ తో హీటెక్కించె వారిలో మోనాల్ గజ్జర్ బాగానే డామినేట్ చేస్తోంది. హారిక, అరియానా కూడా గ్లామర్ డ్రెస్సులతో అప్పుడప్పుడు హడావుడి చేస్తున్నప్పటికి మోనాల్ రేంజ్ లో అయితే వైరల్ అవ్వడం లేదు. ఇక గురువారం ఎపిసోడ్ లో మోనాల్ పై అభిజిత్ కౌంటర్ వేయడం వైరల్ అయ్యింది. ముఖ్యంగా ఆమె నడకపై అతను అనుకరించి కెమెరాలను తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక దానికి తోడు పక్కనే ఉన్న నోయల్ ని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

మోనాల్ నడుచుకుంటూ వెళుతుంటే ఎదో ఒంటె నడుస్తున్నట్లు ఉందని కామెంట్ చేశాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఉంటే మస్త్ మజా వస్తోందని ఒక్కసారి నువ్ కూడా చూడు అని నోయల్ తో చెప్పాడు అభిజిత్. నిజానికి అభిజిత్ షో మొదట్లో ఎక్కువగా మోనాల్ తోనే ట్రావెల్ చేశాడు. అయితే ఎప్పుడైతే ఆమె అఖిల్ కి క్లోజ్ అయ్యిందో అప్పటి నుంచి ఆమెను మెల్లగా దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. అదే విధంగా కనిపించిన ప్రతి సారి కౌంటర్లు వేయడం స్టార్ట్ చేశాడు.

 Abhijeet counters monal gajjar behavior and beauty

అఖిల్ ఏదో సెటిల్మెంట్ చేస్తాడేమో అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. అయినా ఇప్పుడు సెటిల్మెంట్ చేయడానికి ఏమి లేదని అర్ధమవుతోంది. అభిజిత్ కి మ్యాటర్ పూర్తిగా అర్ధమయ్యింది. మోనాల్ తెలిసే ఫీలింగ్స్ తో అడుకుంటోందని డైరెక్ట్ గా చెప్పేశాడు. ఇక లాస్య, నోయల్, హారిక కూడా అభికి చాలా క్లోజ్ కాబట్టి వాళ్ళు చెప్పినట్లుగానే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. లాస్య కూడా అప్పుడప్పుడు మోనాల్ పై సెటైర్లు వేస్తూ అభిజిత్ ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X