twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను కౌగిలించుకోవడం లేదు.. అతడికే హగ్స్ ఇస్తున్నావు.. పో వాడితోనే.. హరికపై అభిజిత్ ఫైర్

    |

    కెప్టెన్సీ టాస్క్‌ రద్దు తర్వాత ఇంటిలో జరిగిన గొడవపై లాస్య, అభిజిత్, హారిక విశ్లేషణ మొదలుపెట్టారు. ఇంత అగ్లీగా టాస్క్ చేయకుండా ఉండాల్సిందని అభిజిత్ అన్నాడు. కనీసం నీవు ఉన్న అంతో ఇంతో మేనేజ్ చేసేదానివి వారితో, ఎందుకంటే వారితో మీకు బాగానే రాసుకు పూసుకు వ్యవహరం ఉంది అంటూ హారికను అభిజిత్ దెప్పిపొడిచారు. ఇలా మొదలైన వారి సంభాషణ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లిపోయింది. వారి మధ్య సంభాషణ ఇలా జరిగింది..

    మెహబూబ్ నన్ను అలా అన్నాడు

    మెహబూబ్ నన్ను అలా అన్నాడు

    ఇంట్లోని వాళ్లతో (అఖిల్, సోహైల్, మెహబూబ్) క్లోజ్‌గా ఉంటాను.. కానీ వారి నుంచి నేను ఎక్కువగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయను. ఈ రోజు నాతో వాడు మాట్లాడుతూ.. నా వద్దకు వచ్చి ఎప్పుడైనా మాట్లాడుతావా. రేపటి నుంచి నువ్వ వద్దకు వచ్చి మాట్లాడు అని అంటున్నాడు అని మెహబూబ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.

    వాళ్లకే హాగ్స్ ఇస్తున్నావు..

    వాళ్లకే హాగ్స్ ఇస్తున్నావు..

    అయితే హారిక సమాధానంపై అభిజిత్ సంతృప్తి చెందకుండా.. నీవు వాడిగి హగ్గులు ఇస్తావు కదా అని అన్నాడు. నేను హగ్గులు ఇచ్చేది సోహైల్‌కా.. అంటే నాకేమి తెలుసు అంటూ అభిజిత్ అన్నాడు. ఓహో నువ్వు అనేది అఖిల్ గురించా అని హారిక అంటే.. ఏమో నాకు తెలియదు అంటూ అభిజిత్ అలిగినంత పనిచేశాడు.

    కౌగిలించుకొని ఎన్ని రోజులైందో తెలుసా?

    కౌగిలించుకొని ఎన్ని రోజులైందో తెలుసా?

    ఇక అంతటి ఆగకుండా.. నీవు నాకు హగ్ ఇచ్చి ఎన్ని రోజులైందో తెలుసా? అంటూ గుడ్ మార్నింగ్ హగ్ ఎవరు ఇచ్చారు అంటూ హారిక, అభిజిత్ అలా చర్చించుకొంటూ కనిపించారు. నాకు హగ్ ఇచ్చి చాలా రోజుల క్రితం అంటూ అభిజిత్ అన్నాడు. దానికి బదులిస్తూ.. నేను ఇప్పుడు హగ్ ఇస్తే చైర్‌లో నుంచి పడిపోతావు అంటూ హారిక ఘాటుగా సమాధానం ఇచ్చింది.

     అప్పుడెప్పుడో కిచెన్‌లో కౌగిలించుకొన్నావు

    అప్పుడెప్పుడో కిచెన్‌లో కౌగిలించుకొన్నావు

    నాకు ఎప్పుడో ఒకసారి నోయల్ ఇంటి నుంచి పోయేటప్పుడు కిచెన్‌లో హగ్ ఇచ్చావు. ఏమైనా అంటే సీరియస్ అవుతావు. ఈమెకు చాలా ఇగో అంటూ కామెంట్ చేశాడు. దాంతో నాకు ఇగోనా.. అక్కా నువ్వు చెప్పు అంటూ లాస్యను హరిక అడిగితే ముసిముసి నవ్వులు నవ్వుతూ కనిపించింది. వీరి మధ్య టాపిక్ పెరుగుతుంటే.. మధ్యలోని జారుకొన్నది.

    Recommended Video

    Bigg Boss Telugu 4: Monal Gajjar Cried నేషనల్ చానెల్.. అందరూ చూస్తుంటారు అంటూ బోరును ఏడ్చిన మోనాల్‌!
    మోనాల్ అంటే నాకు జీరో ఫీలింగ్

    మోనాల్ అంటే నాకు జీరో ఫీలింగ్

    నీవు నన్ను ఎప్పుడూ తిడుతున్నావు అందుకే నేను దూరంగా ఉంటున్నాను. ఈ వారంలో మనం ఎక్కువగా గొడవ పడలేదు. లేకపోతే నాపై ఎప్పుడూ అరుస్తున్నావు అంటూ అభిజిత్‌తో హారిక తన బాధను చెప్పుకొన్నది. అయితే నాకు నీవు మోనాల్ లా కాదు. నాకు మోనాల్ అంటే జీరో ఫీలింగ్.. కానీ నా దృష్టిలో అలాంటి ఫీలింగ్ నీ మీద లేదు అని అభిజిత్ అన్నాడు.

    English summary
    Bigg Boss Telugu 4 captaincy task update: Akhil, Avinash romance with Monal gajjar and Harika dettadi. Avinash sings a song for Monal in the house and Harika Dettadi is doing Head massage and warns no captian for 10 week. After the task, Abijeet complained Harika for not giving hugs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X