అభిజీత్ కొత్త సినిమాపై ఊహించని న్యూస్: అందుకే ఇంకా ప్రకటించలేదు.. బిగ్ బాస్ విన్నర్ సీక్రెట్ లీక్

అప్పుడెప్పుడో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు లవర్ బాయ్ అభిజీత్. కెరీర్ ఆరంభంలోనే వరుస పెట్టి పలు చిత్రాల్లో నటించాడు. కానీ, అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడి ఫాలోయింగ్ అమాతం పెరిగిపోయింది. ఈ కారణంగానే ఈ సీజన్‌కు విజేతగా నిలిచాడు. ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సినిమాకు సంబంధించిన ప్రకటన మాత్రం చేయలేదతను. ఈ నేపథ్యంలో అభిజీత్ మూవీ ఆలస్యం అవడానికి అసలు సీక్రెట్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసం!

లావణ్య త్రిపాఠి లవ్లీ ఫోటో గ్యాలరీ.. ట్రెండింగ్‌గా లేటేస్ట్ ఫోటోషూట్

అలా మొదలైన కెరీర్.. అదొక్కటే సక్సెస్

అలా మొదలైన కెరీర్.. అదొక్కటే సక్సెస్

క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' అనే సినిమాతో అభిజీత్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీని తర్వాత 'రామ్ లీలా', 'మిర్చి లాంటి కుర్రాడు' వంటి చిత్రాల్లో నటించినా.. అతడికి హిట్ మాత్రం దక్కలేదనే చెప్పాలి. అయితే, వర్షిణితో కలిసి అభిజీత్ చేసిన 'పెళ్లి గోల' అనే వెబ్ సిరీస్ మాత్రం సూపర్ హిట్ అయింది.

యువ హీరోయిన్ పల్లవి దొర బ్యూటీఫుల్ ఫోటోలు..

 బిగ్ బాస్ ఆఫర్.. అప్పటి నుంచి ఫేమస్

బిగ్ బాస్ ఆఫర్.. అప్పటి నుంచి ఫేమస్

సినిమా హీరోగా కెరీర్‌ను ప్రారంభించినా అభిజీత్‌కు పెద్దగా ఫేమ్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టాడు. అసలే మాత్రం అంచనాలు లేకుండానే ప్రవేశించిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయ్యాడు. మైండ్‌గేమ్ ఆడుతూ కూల్ కంటెస్టెంట్‌గా పాపులారిటీ సంపాదించుకుని సెన్సేషన్‌ అయిపోయాడు.

శ్రద్దా అందాల ఆరబోత.. క్లీవేజ్ షోను చూస్తే కేక పెట్టాల్సిందే!

లవ్ ట్రాకులతో హాట్ టాపిక్ అయ్యాడుగా

లవ్ ట్రాకులతో హాట్ టాపిక్ అయ్యాడుగా

ఆట పరంగా ఎలా ఉన్నా.. ప్రేమ వ్యవహారాల కారణంగా అభిజీత్ తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిపోయాడు. షో ఆరంభంలో అతడు హీరోయిన్‌ మోనాల్ గజ్జర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. అలా కొంత కాలం పాటు ఆమెతో క్లోజ్‌గా ఉన్న అతడు.. ఆ తర్వాత దేత్తడి హారికకు దగ్గరయ్యాడు. అప్పటి నుంచి దాదాపు షో ముగిసే వరకూ ఆమెతో ప్రేమాయణం సాగించినట్లుగా వ్యవహరించాడు.

పొట్టి దుస్తుల్లో ఐశ్వర్వ మీనన్ రచ్చ.. హాట్ హాట్ ఫోటోషూట్

ఏకంగా 11 సార్లు మిస్... విజేతగా నిలిచి

ఏకంగా 11 సార్లు మిస్... విజేతగా నిలిచి

సాదాసీదా కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అభిజీత్.. అందరిలా చెమటలు చిందించే వాడు కాదు. కేవలం బుర్రకు మాత్రమే పని చెబుతూ సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో అందరూ అతడిని టార్గెట్ చేయడం కూడా కలిసొచ్చింది. అందుకే ఏకంగా 11 సార్లు నామినేషన్స్‌లో ఉన్నా తప్పించుకోవడంతో పాటు నాలుగో సీజన్‌కు విజేతగా నిలిచి సత్తా చాటాడు.

బొడ్డు చూస్తే క్లీన్ బౌల్డ్.. చీరకట్టులో పూజితా పొన్నాడ మరింత హాట్‌గా (ఫోటోలు)

వాళ్లందరూ ప్రకటించారు.. అభి మాత్రమే

వాళ్లందరూ ప్రకటించారు.. అభి మాత్రమే

నాలుగో సీజన్ ముగిసిన తర్వాత అందులో కంటెస్టెంట్లుగా ఉన్న చాలా మంది సినిమాలను ప్రకటించారు. ఇప్పటికే సయ్యద్ సోహెల్ రియాన్, ఆరియానా గ్లోరీ, అవినాష్, మోనాల్ గజ్జర్, దివి, అఖిల్ సార్థక్ ఇలా చాలా మంది ఫుల్ బిజీ అయిపోయారు. కానీ, అభిజీత్ మాత్రం ఇప్పటి వరకూ తన ప్రాజెక్టును ప్రకటించలేదు. దీంతో అతడి అభిమానులు నిరాశగా ఉన్నారనే చెప్పాలి.

అభిజీత్ కొత్త సినిమాపై ఊహించని న్యూస్

అభిజీత్ కొత్త సినిమాపై ఊహించని న్యూస్

కొద్ది రోజలుగా అభిజీత్ చాలా కథలను వింటున్నాడు. దీనికి సంబంధించిన అప్‌డేట్లను కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు పలానా సినిమాలో భాగం అయ్యాడని.. పలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అతడి సినిమా ఆలస్యం అవడానికి అసలు కారణం ఏమిటో తెలిసింది.

Recommended Video

Allu Arjun Family Time, Pushpa రెండు భాగాలు It's Official అంటున్న నిర్మాత || Filmibeat Telugu
అందుకే ఇంకా ప్రకటించలేదు.. సీక్రెట్ లీక్

అందుకే ఇంకా ప్రకటించలేదు.. సీక్రెట్ లీక్

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అభిజీత్‌ సోలో హీరోగా అడ్వెంచర్‌ సినిమా చేయాలని భావిస్తున్నాడట. కానీ, అలాంటి కథ మాత్రం దొరకడం లేదని తెలిసింది. ఇప్పటి వరకూ అతడు విన్న కథల్లో లవర్ బాయ్‌వే ఎక్కువగా ఉన్నాయట. వీటిలో పాటు కొన్ని సినిమాలకు సపోర్టింగ్ రోల్స్ ఆఫర్లు కూడా వచ్చాయని సమాచారం. అందుకే అభిజీత్ సినిమా లేట్ అవుతుందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X