For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన: ఏకంగా అలాంటి ఫోజులతో ఘోరంగా!

  |

  బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలు యాంకర్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, అందులో చాలా తక్కువ మంది మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని స్టార్లుగా ఎదుగుతున్నారు. మరికొందరు మాత్రం అరకొర అవకాశాలతో కెరీర్‌లను ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పలువురు భామలు ఫ్రీలాన్స్ యాంకర్లుగా మారి సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో స్రవంతి చోకారపు ఒకరు. సినిమాలు, యాంకరింగ్ చేసినా పెద్దగా సక్సెస్ కాని ఈ భామ.. ఇటీవలి కాలంలో వరుస ఈవెంట్లతో హడావిడి చేస్తోంది. ఫలితంగా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంటోంది. అలాగే, సోషల్ మీడియాలో తెగ సందడి చేసే స్రవంతి.. తాజాగా కొన్ని పిక్స్ వదిలింది. వాటిని మీరూ చూడండి!

  ఎప్పుడో వచ్చినా గుర్తింపు లేదు

  ఎప్పుడో వచ్చినా గుర్తింపు లేదు

  ఉద్యోగాన్వేష కోసం హైదరాబాద్‌లో అడుగు పెట్టిన స్రవంతి చోకారపు.. అనుకోకుండా ఓ సీనియర్ హీరో సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఆ మూవీలో మెప్పించడంతో ఆమెకు కొన్ని ఆఫర్లు కూడా వచ్చాయి. అలా చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. కానీ, స్రవంతికి కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో ఈ అమ్మడు సినిమాలకు దూరమైంది.

  ఉల్లిపొర లాంటి చీరలో మంజూష రచ్చ: ఆ అందాలన్నీ చూపిస్తూ హాట్ షో

  యాంకర్‌గానూ.. అలానే సక్సెస్

  యాంకర్‌గానూ.. అలానే సక్సెస్

  స్రవంతికి చాలా సినిమాల్లో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. దీంతో బుల్లితెరపైకి యాంకర్‌గా ప్రవేశించింది. ఇందులో చాలా షోలను కూడా నడిపించింది. ఆమె చేసిన వాటిలో 'బెస్ట్ ఆఫ్ ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్' పేరు తెచ్చింది. ఇక, ఫ్రీలాన్స్ యాంకర్‌గా మారి సినిమా ఫంక్షన్లు, సెలెబ్రిటీలతో ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లలోనూ హోస్టింగ్ చేస్తూ సక్సెస్‌ అయింది.

  సినిమా పెళ్లి... కెరీర్ కంటిన్యూ

  సినిమా పెళ్లి... కెరీర్ కంటిన్యూ

  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక ముందే స్రవంతి చోకారపు.. ప్రశాంత్ అనే వ్యక్తితో ప్రేమలో పడిపోయింది. అయితే, ఆమె ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో వీళ్లిద్దరూ సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత దూరంగా ఉన్న వీళ్లిద్దరూ.. కొన్నేళ్లకు పెద్దలను ఒప్పించి మళ్లీ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఓ బాబు కూడా జన్మించిన తర్వాత కూడా కెరీర్ కొనసాగిస్తోంది.

  బికినీ సైజ్ తగ్గించిన పూనమ్ బజ్వా: వామ్మో ఇదేం దారుణం సామీ!

  బిగ్ బాస్ తర్వాత జెట్ స్పీడు

  బిగ్ బాస్ తర్వాత జెట్ స్పీడు


  ఇటీవలి కాలంలో యాంకర్ స్రవంతి చోకారపు వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమెకు ఇటీవలే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఎన్నో అంచనాలతో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా మధ్యలోనే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

  సోషల్ మీడియాలో సందడిగా

  సోషల్ మీడియాలో సందడిగా

  ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఉంటోన్నా స్రవంతి చోకారపుకు కావాల్సిన బ్రేక్ దక్కలేదు. కానీ, ఆమెకు సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో గుర్తింపు దక్కింది. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంది.

  ఊహించని విధంగా అనన్య నాగళ్ల హాట్ షో: ఈ వీడియోలో ఆమెను చూశారంటే!

  గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది

  గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తోంది

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా రచ్చ చేస్తూ రెచ్చిపోతోన్న స్రవంతి చోకారపు.. ఎక్కువ శాతం అందాలను ఆరబోస్తూ ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు అప్పుడప్పుడు హాట్ షో చేస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను వదులుతోంది. వీటిలో ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తూ దిగిన పిక్స్ ఉంటున్నాయి. దీంతో ఈ అమ్మడు ఫాలోయింగ్ పెంచుకుంటూ మరింత దూసుకుపోతోంది.

  స్రవంతి అందాల ప్రదర్శన

  స్రవంతి అందాల ప్రదర్శన

  తాజాగా యాంకర్ స్రవంతి చోకారపు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె క్లీవేజ్ షో చేసే డ్రెస్‌ను ధరించింది. అలాగే, ముందుకు వంగి మరీ ఘాటు ఫోజులిచ్చింది. ఫలితంగా ఆమె ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కడంతో ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి.

  English summary
  Actress and Television Presenter Sravanthi Chokarapu Very Active in Social Media. Recently She Shared Hot Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X