లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ దివి... ఓన్లీ మగవారి కోసమే అంటూ!

బిగ్ బాస్ బ్యూటీ దివి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లో అందాలు ఆరబోసి.. ఆ తర్వాత మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక అడపా దడపా చిత్రాలు చేస్తూ.. పాపులారిటీ సాధించుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్న దివి.. లవ్ సీక్రెట్స్ గురించి చెప్పుకువచ్చింది. కేవలం ఇది మగవారికి మాత్రమే.. ఆడవాళ్లు చూడద్దంటూ వెల్లడించింది. అంతలా దివి చెప్పిన లవ్ సీక్రెట్స్ ఏంటి.. ఎందుకు అలా చెప్పిందనే వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

బిగ్ బాస్ బ్యూటీ దివి లవ్ సీక్రెట్స్...
బిగ్ బాస్ బ్యూటీ దివి వాద్య్తా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో లవ్ సీక్రెట్స్ గురించి మాట్లాడింది. అమ్మాయిలకు ముందే తెలుసు.. కానీ తెలియనట్టు నటిస్తారు. మగవారికి నేను చెప్పేది ఒక్కటే.. మీ ఫ్లర్ట్ చేయకుండా జన్యూన్ గా ఉండండి. టెంపపరీగా ఆలోచిస్తే.. అలా చేయండి.. ఇప్పుడు మీ అమ్మాయిని పొగిడేసి.. నెక్ట్స్ మీ రియాలిటీ భయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఎంత రియాలిటీగా ఉంటారో.. మీ జీవితం అంత బాగుంటుందని చెప్పుకువచ్చింది.

Actress Bigg Boss Beauty Divi Vadthya Talk About Love Secrets For Only Males See Full Details Here

ఫ్లర్టింగ్ వద్దు.. రియాలిటీతోనే వెళ్లండి....
ఇక మీరు ఫ్లర్ట్ చేస్తే.. అమ్మాయిలు నిజం అనుకుని రిలేషన్ షిఫ్ లోకి అడుగుపెడితే.. ఆ తర్వాత మీ రియాలిటీ చూసి వాళ్లు సఫర్ అవుతారు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా ఇలా చెయొచ్చు. ఎవరి కోసం యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం మనలాగ ఉండేనే అప్పుడు రిలేషన్ షిప్ లోకి వెళ్లాలి. ఎవరి కోసమే మనం ఛేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 2,3 మంత్స్ ఒకలా యాక్ట్ చేసి.. ఆ తర్వాత మారిపోతే.. వాళ్లకే ఇబ్బంది అవుతుందని వివరించింది.

Actress Bigg Boss Beauty Divi Vadthya Talk About Love Secrets For Only Males See Full Details Here

బెస్టీ, లవర్ గురించి దివి కీలక వ్యాఖ్యలు...
ఇక బెస్టీల గురించి మాట్లాడుతూ... అమ్మాయిలకు బెస్టీ అబ్బాయిలే అవుతారు. అఫ్ కోర్స్.. అబ్బాయిలకు కూడా బెస్టీలు అమ్మాయిలే అవుతారు. బాయ్స్ ఫ్రెండ్ షిప్ జన్యూన్ గా ఉంటుంది. ఫ్రెండ్ షిప్ వేరు.. లవ్ వేరు.. లవర్ ను, ఫ్రెండ్ ను ఒకేలా చూడాల్సిన అవసరం లేదు. ఇవి రెండు విభిన్న రిలేషన్స్.. ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో మనకే తెలిసి ఉండాలి..సో మన పార్టనర్ కు, బెస్టీకి మధ్య వ్యత్సాసం ఉంటుంది అది తెలుసుకుని ప్రవర్తించాలని సూచించింది.

Actress Bigg Boss Beauty Divi Vadthya Talk About Love Secrets For Only Males See Full Details Here

వారి డైరెక్షన్లో చేయడం నా కల
లైఫ్ లో బాధపడిన పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. చాలా సందర్భాల్లో బాధపడుతున్నాను. నా సినిమాలకు మంచి గుర్తింపు వస్తుంది కానీ థియేటర్లలోకి వెళ్లి చూడటం లేదని బాధ ఉంటుంది. ఇక తన కెరియర్ గురించి.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన వాళ్లే ఎక్కువ ఉన్నారు. ఎంత రిచ్ మ్యాన్ సన్, డాటర్ అయినా స్ట్రగుల్స్ తప్పవు. ఒకవేళ నాకు పాన్ ఇండియా మూవీ వచ్చినా.. చిన్న మూవీ వచ్చిన చేస్తానని.. నేను కష్టపడుతాను. రాజమౌళి, మణిరత్నం, విక్రమ్, హరీష్ శంకర్ వీళ్ల డైరెక్షన్లో పని చేయాలని ఉందని అని వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X