అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు లోకల్ అమ్మాయిలు కూడా బాగానే సందడి చేస్తున్నారు. ఇలా అందంలోనూ, అభినయంలోనూ ఉత్తరాది వాళ్లకు ఏమాత్రం తీసిపోమని చాటి చెబుతున్నారు. తద్వారా మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోన్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల చిన్నది దివి వాధ్యా ఒకరు. ఈ మధ్యనే తన క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటోన్న ఈ భామ.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే కొన్ని హాట్ పిక్స్ వదిలింది. వాటిని మీరే చూసేయండి మరి!

మూవీల్లోకి వచ్చినా బ్రేక్ రాలేదు
చాలా కాలం క్రితమే దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయం అయింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ చిన్న పాత్రలో మెరిసింది. ఇలా ఎన్నో సినిమాల్లో నటించినా దివికి మాత్రం సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి.

బిగ్ బాస్ ఎంట్రీతో కెరీర్‌కు ఊపు
అరకొర అవకాశాలతో అలా అలా సాగిపోతోన్న దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేటై నిరాశ పరిచింది.

వరుస ఆఫర్లు.. ఆ హాట్ సీన్‌తోనే
బిగ్ బాస్ షో తర్వాత దివి వాధ్యాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలోనే 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఎంత హైలైట్ అయింది. ఇది తెగ వైరల్ అవడంతో ఆమె క్రేజ్ రెట్టింపు అయింది.

ఆఫరిచ్చిన చిరు... అదరగొట్టేసి
బిగ్ బాష్ షో వల్ల దివి వాధ్యాకు మాత్రం చాలా కలిసి వచ్చిందనే చెప్పాలి. దీనికి కారణం.. ఈ షో ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవే.. ఆమె అందానికి ఫిదా అయిపోయారు. అంతేకాదు, 'భోళా శంకర్' సినిమాలో చాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ, 'గాడ్ ఫాదర్' చిత్రంలో ఆమెకు మంచి పాత్రను ఇచ్చారు. దీనికి న్యాయం చేస్తూ దివి వాధ్యా తనదైన నటనతో అదరగొట్టేసింది.

సోషల్ మీడియాలో హడావిడిగా
సినిమాల పరంగా క్రమంగా తన సత్తాను నిరూపించుకుంటూ వస్తోన్న దివి వాధ్యా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటి నుంచో తెగ సందడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఫొటోలు, వీడియోలు వదులుతూ ఆ మధ్య మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గానూ ఎంపికై సత్తా చాటింది.

అందాలతో వల వేస్తోన్న భామ
ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతోన్న దివి వాధ్యా.. సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా తన క్రేజ్ పెంచుకోవడంతో పాటు నిత్యం వార్తల్లోనే భాగం అవుతోంది.

దివి హాట్ ఫొటోలు ఫుల్ వైరల్
టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు విపరీతంగా క్లీవేజ్ షో చేస్తూ కవ్విస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో దివి ఎద అందాలు దారుణంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. తద్వారా ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











