బ్రాతో బిగ్ బాస్ దివి అరాచకం: బాడీ మొత్తం చూపిస్తూ హాట్ వీడియో

గతంలో మాదిరిగా కాకుండా ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఎంతో మంది తెలుగు అమ్మాయిలు తెగ సందడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేం దివి వాధ్యా ఒకరు. మెస్మరైజ్ చేసే అందం, అదిరిపోయే నటనతో అలరిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటూ తెగ హడావిడి చేసేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా దివి వాధ్యా ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!

సినీ నటిగా.. గుర్తింపు తక్కువే

సినీ నటిగా.. గుర్తింపు తక్కువే

మోడల్‌గా కెరీర్ మొదలెట్టిన దివి వాధ్యా 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72'తో పాటు చాలా చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించింది. అలాగే, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన 'మహర్షి' మూవీలోనూ చిన్న పాత్రను చేసింది. ఇలా ఆరంభంలోనే చాలా సినిమాలు చేసినా గుర్తింపు పెద్దగా రాలేదు.

బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులర్

బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులర్

చిన్న చిన్న ఆఫర్లతో కెరీర్‌ను సాగిస్తోన్న దివి వాధ్యాకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే అడుగు పెట్టిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అవడంతో అంతా షాక్ అయ్యారు.

కెరీర్ మారింది... హాట్ సీన్‌తో

కెరీర్ మారింది... హాట్ సీన్‌తో

దివి వాధ్యాకు బిగ్ బాస్ షో తర్వాత అవకాశాలు ఓ రేంజ్‌లో వచ్చాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఇప్పటికే 'క్యాబ్ స్టోరీస్', 'లంబసింగి' అనే చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. కాన్సెప్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ మూవీలోనూ చేసింది. ఈ క్రమంలోనే 'నయీం డైరీస్' మూవీలో దివి చేసిన హాట్ సీన్ ఓ రేంజ్‌లో సెన్సేషన్ అయింది. దీంతో ఆమె పేరు ఫుల్‌గా మారుమ్రోగిపోయింది.

చిరంజీవి ఆఫర్.. మరింతగా

చిరంజీవి ఆఫర్.. మరింతగా

దివి వాధ్యాకు బిగ్ బాష్ షో వల్ల బాగానే కలిసి వచ్చింది. దీనికి కారణం.. ఈ షో ఫినాలేకు గెస్టుగా వచ్చిన చిరంజీవే.. ఆమె అందానికి ఫిదా అయిపోయి తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు. అందుకు అనుగుణంగానే 'గాడ్ ఫాదర్' చిత్రంలో ఆమెకు మంచి రోల్ ఆఫర్ చేశారు. దీనికి న్యాయం చేస్తూ దివి వాధ్యా అదరగొట్టింది. ఫలితంగా మరిన్ని భారీ ఆఫర్లను అందుకుంటోంది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి

హీరోయిన్‌గా పరిచయం అయిన నాటి నుంచే దివి వాధ్యా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇందులో తెగ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలు వదులుతూ ఆ మధ్య హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గానూ ఎంపికైంది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూ

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేస్తూ


వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోన్న దివి వాధ్యా.. సోషల్ మీడియాలో మరింతగా సందడి చేస్తూనే ఉంది. ఇందులో ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ తెలుగు రాష్ట్రాల్లోని కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అయిపోతోంది.

దివి హాట్ వీడియో వైరల్‌గా

సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోన్న టాలీవుడ్ క్యూటీ దివి వాధ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు స్పోర్ట్స్ బ్రా, వైట్ ప్యాంట్ వేసుకుని కనిపించింది. ఫలితంగా ఈ ఫొటోల్లో దివి అందాలు మొత్తం కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. వైరల్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X