బెడ్ పై జగతి మేడం హాట్ ఫోజులు ఇస్తూ? .. వయసుతో సంబంధం లేకుండా జ్యోతి రాయ్

జ్యోతి రాయ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ జగతి మేడం అంటే టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తుంది. కన్నడ బుల్లితెర నటిగా ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి జ్యోతి అనంతరం తెలుగులో కూడా గుప్పడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం పాత్రలో ఈమె నటించారు. ఈ పాత్రలో ఈమె చీర కట్టు బొట్టుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కి దూరంగా ఉన్నటువంటి జ్యోతి వెండి తెర సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. అదేవిధంగా వెబ్ సిరీస్ లలో కూడా నటించే ఛాన్సులను తగ్గించుకున్నారు. దీంతో సీరియల్స్ కి కూడా దూరం అయ్యారు. బుల్లితెర సీరియల్స్ లో ఎంతో పద్ధతిగా కనిపించినటువంటి ఈమె తనలో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ సోషల్ మీడియాలో తరచూ తన గ్లామరస్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.

Actress jyothi Rai glamours photos goes viral in social media

తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లను చేయించి వాటిని షేర్ చేసే ఈమె తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఏమాత్రం వయసు కనిపించకుండా పాతికేల్లా పడుచు పిల్లలా పొట్టి పొట్టి దుస్తులను ధరిస్తూ అందాలన్నింటిని ఆరబోస్తూ రచ్చ చేస్తున్నారు.

Actress jyothi Rai glamours photos goes viral in social media

ఇలా ఈ వయసులో కూడా హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని అందం సొంతం చేసుకున్నటువంటి జ్యోతి ఫోటోలపై నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు .వయసుతో పాటు అందాన్ని కూడా పెంచుతున్నారా అంటుకొందరు కామెంట్లు చేయగా మరికొందరు వయసు అనేది కేవలం నంబర్ మాత్రమేను అంటూ ఈమె ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి రాయ్ క్యూట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే ఇదివరకే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక బాబు జన్మించిన తర్వాత విడాకులు తీసుకుని విడిపోయినటువంటి జ్యోతి వయసులో తనకంటే చిన్నవాడైనటువంటి యంగ్ డైరెక్టర్ ప్రేమలో పడ్డారు అయితే ఇటీవల ఈమె డైరెక్టర్ సుఖ్ పూర్వజ్ ను వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X