బట్టలన్నీ విప్పేసిన సీరియల్ నటి: దాచాల్సినవే చూపిస్తూ పచ్చిగా ఫోజులు

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది అమ్మాయిలు వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, అందులో కొందరు మాత్రం సంచలనంగా మారిపోయారు. అలాంటి వారిలో మహారాష్ట్ర చిన్నది కాటే శర్మ ఒకరు. మోడల్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత వరుసగా సినిమాలు, సీరియళ్లతో సందడి చేసింది. దీంతో ఎన్నో అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా కాటే శర్మ సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ ఫొటోలను ఆమె షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

మోడల్‌గా క్రేజ్.. షార్ట్ ఫిల్మ్‌తో

మోడల్‌గా క్రేజ్.. షార్ట్ ఫిల్మ్‌తో

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే కాటే శర్మ మోడల్‌గా పాపులర్ అయింది. ఆ రంగంలో రాణించిన ఈ చిన్నది.. చాలా బ్రాండ్లకు చేసిన యాడ్స్‌లో నటించింది. అంతేకాదు, మిస్ పూణె, మిస్ పూణె సెల్పీ క్వీన్‌గా ఎంపికై సత్తా చాటింది. ఆ తర్వాత 2017లో వచ్చిన 'బీయింగ్ సైకో' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా పరిచయమైంది. దీనికిగానూ ఆమె అవార్డును కూడా అందుకుంది.

సినిమాల్లోకి ఎంటర్.. నిరాశగా

సినిమాల్లోకి ఎంటర్.. నిరాశగా

సోషల్ మీడియా పుణ్యమా అని సెన్సేషన్‌గా మారిపోయిన కాటే శర్మకు ఎన్నో షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ 'ది మ్యాజికల్ లవ్ సాగా' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాటే శర్మకు అంతగా అవకాశాలు రాలేదు. ఫలితంగా హీరోయిన్‌గా ఆమె నిరాశనే ఎదుర్కొంటోంది.

సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్

సీరియల్ నటిగా ఫుల్ ఫేమస్

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశించిన రీతిలో కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకోలేకపోయిన కాటే శర్మ.. 'కసమ్ థేరి ప్యార్ కి' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టింది. ఇది మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఆ తర్వాత కొన్నింటిలో నటించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఈ చిన్నది అంతగా రాణించడం లేదు. కానీ, ఆఫర్ల కోసం మాత్రం విశ్వ ప్రయత్నాలే చేస్తోంది.

మీటూ ఉద్యమం.. దెబ్బ కొట్టి

మీటూ ఉద్యమం.. దెబ్బ కొట్టి

నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన తర్వాత కాటే శర్మ పెద్దగా అవకాశాలను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దీనికి కారణం మీటూ ఉద్యమం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్ సమయంలో ప్రముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, స్క్రిప్ట్ రైట‌ర్ సుభాష్ గైపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె కెరీర్ పరంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ

కాటే శర్మ దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించడానికి సోషల్ మీడియాలో కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఆమె ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూనే ఉంటోంది.

ఎప్పుడూ హాట్ పిక్స్‌నే వదిలి

ఎప్పుడూ హాట్ పిక్స్‌నే వదిలి

కాటే శర్మ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎందుకంటే ఆమె కొంత కాలంగా హాట్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తద్వారా కాటే శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ నిత్యం ట్రెండింగ్‌లోనే ఉంటోంది.

బట్టలన్నీ విప్పేసిన బ్యూటీ

బట్టలన్నీ విప్పేసిన బ్యూటీ


బబ్లీ బ్యూటీ కాటే శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది జాకెట్ విప్పేయడంతో పాటు బ్రా కూడా లేకుండా ఘాటు ఫోజులు ఇచ్చింది. అంతేకాదు, ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. దీంతో కాటే శర్మ షేర్ చేసిన ఈ పిక్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోతోన్నాయి.

More from Filmibeat

Read more about: kate sharma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X