హీరోయిన్ బట్టలు మార్చుకునే వీడియో వైరల్.. మొహమాటం లేకుండా మొత్తం విప్పేసి మరీ!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత చాలా మంది భామలు సెన్సేషన్ అయ్యారు. అందులో కొందరైతే దేశ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని హాట్ టాపిక్‌గా మారిపోయారు. అలాంటి వారిలో మహారాష్ట్ర భామ కాటే శర్మ ఒకరు.
మోడలింగ్ రంగంలో తనదైన గ్లామర్‌తో మాయ చేసిన ఈ భామ.. ఆ తర్వాత వరుసగా అవకాశాలను దక్కించుకుంది. ఫలితంగా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది. ముఖ్యంగా కాటే శర్మ సోషల్ మీడియాలో సైతం యమా రెచ్చిపోతోంది. ఇలా తాజాగా ఈ సుందరాంగి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. అది మీరే చూసేయండి!

అలా ఫేమస్.. షార్ట్ ఫిల్మ్‌తో
నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే మహారాష్ట్ర చిన్నది కాటే శర్మ మోడల్‌గా పాపులర్ అయింది. ఆ రంగంలో రాణించిన ఈ చిన్నది.. చాలా బ్రాండ్లకు చేసిన యాడ్స్‌లో నటించింది. అంతేకాదు, మిస్ పూణె, మిస్ పూణె సెల్పీ క్వీన్‌గా ఎంపికై సత్తా చాటింది. ఆ తర్వాత 2017లో వచ్చిన 'బీయింగ్ సైకో' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటిగా పరిచయమైంది. దీనికిగానూ ఆమె అవార్డును తీసుకుంది.

సినిమాల్లోకి వచ్చినా షాక్
సోషల్ మీడియా వల్ల యమా సెన్సేషన్ అయిన కాటే శర్మకు ఎన్నో షోలు, సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ 'ది మ్యాజికల్ లవ్ సాగా' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఇది ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో కాటే శర్మకు అంతగా అవకాశాలు రాలేదు. ఫలితంగా హీరోయిన్‌గా ఆమె నిరాశనే ఎదుర్కోవాల్సి వచ్చింది.
సీరియళ్లతో ఫుల్ ఫేమస్
సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రయాణాన్ని అంతగా నడుపుకోలేకపోతోన్న కాటే శర్మ.. 'కసమ్ థేరి ప్యార్ కి' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి కూడా అడుగు పెట్టింది. ఇది మాత్రం సూపర్ హిట్ అయింది. దీంతో ఆ తర్వాత కొన్నింటిలో నటించింది. కానీ, ఇప్పుడు మాత్రం ఈ చిన్నది అంతగా రాణించడం లేదు. కానీ, ఆఫర్ల కోసం మాత్రం చాలా ప్రయత్నాలనే చేస్తోంది.

మీటూ ఉద్యమం.. కష్టాలు
అందం, టాలెంట్ ఉన్నా ఎందుకనో కాటే శర్మ పెద్దగా అవకాశాలను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. దీనికి కారణం మీటూ ఉద్యమం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ మూమెంట్ సమయంలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, స్క్రిప్ట్ రైటర్ సుభాష్ గైపై ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె కెరీర్ పరంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొనాల్సి వచ్చిందని చెప్పొచ్చు.
సోషల్ మీడియాలో బిజీగా
కాటే శర్మ దేశ వ్యాప్తంగా పాపులర్ అవడానికి సోషల్ మీడియాలో కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆమె ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ వెళ్తోంది.
గ్లామర్ షోతో కాక రేపుతూ
సోషల్ మీడియాలో కాటే శర్మ చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ఎందుకంటే ఆమె కొంత కాలంగా హాట్ షో చేస్తూ రచ్చ లేపుతోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన లేలేత అందాలను చూపిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తద్వారా కాటే శర్మ తరచూ వార్తల్లో నిలుస్తూ నిత్యం సెన్సేషన్ అవుతోంది.
డ్రెస్ మార్చుకునే క్లిప్
బోల్డు బ్యూటీ కాటే శర్మ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ వీడియోను వదిలింది. ఇందులో ఈ చిన్నది బట్టలు మార్చుకుంటూ కనిపించింది. పైగా లోదుస్తులు మాత్రమే ఉంచుకుని పైన డ్రెస్ వేసుకుంది. దీంతో కాటే శర్మ షేర్ చేసిన ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











