Bigg Boss 7 Telugu 13ఏళ్ల కుర్రాడితో ప్రేమ..కానీ ఫ్రెండుతో ఫస్ట్ సెక్స్.. మెగాస్టారే భయపడే షకీలా గురించి తెలుస

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎట్టకేలకు అట్టహాసంగా ప్రారంభం అయింది. అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహారిస్తున్న ఈ షో కు సంబంధించిన గ్రాండ్ కర్టెన్ రైజర్ ఈవెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాకు తెలిసినా వివరాలు.. మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. వారిలో షకీలా గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

షకీలా.... అంటే చాలా మందికి తెలుసు. ఆమె ఓ శృంగార తారగానే ఎక్కువ మందికి తెలుసు. ఇప్పుడు గతకొంత కాలంగా ఆమెపేరు మార్మోగుతోంది. దానికి కారణం.. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోకి అడుగు పెట్టడమే. శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న షకీలా... బిగ్ బాస్ లోకి అడుగుపెడితే.. ఎలాంటి సెన్సెషన్ క్రియేట్ కానుందో తెలిసిందే. ఒకప్పుడు షకీలా సినిమా వస్తుందంటే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మోహన్ లాల్ వంటి వారు కూడా తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. ఆమె సినిమాలకు అప్పట్లో అంత క్రేజ్ ఉండేది.

Actress Shakeela into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details

ఇక షకీలా విషయానికి వస్తే... మద్రాసులోని కోడంబక్కంలో ఓ ముస్లిం కుటుంబంలో పుట్టారు. ఆమె పెద్దగా చదువుకోలేదు. చివరకు సినిమాల్లో అడుగుపెట్టింది. ముఖ్యంగా మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో ఆమెనటించింది. షకీలా తన 18వ ఏట ప్లేగర్ల్స్ (1995) చిత్రంలో నటించి మెప్పించింది. మొదటి సినిమాతోనే ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది.

షకీలా కెరీర్ ప్రారంభం నుంచి.. బీ గ్రేడ్ సినిమాలు, సాఫ్ట్ కోర్ ఫోర్నో గ్రఫీ సినిమాల్లో నటించింది. ఆమె సినిమాల్లో బాగా పేరు తెచ్చిపెట్టిన సినిమా "కిన్నరతుంబికల్". ఈ సినిమాతోనే ఆమెను వెలుగులోకి తీసుకువచ్చింది. యువకుల నుంచి వృద్ధుల వరకు ఆమెకు ఎనలేని క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ఆమె తన కెరియర్ సినిమాలలో కొన్ని వివాదాస్పద టాప్‌లెస్ సన్నివేశాల్లో నటించి... సెన్సెషల్ క్రియేట్ చేసింది.

Actress Shakeela into Bigg Boss Telugu 7: Here are the personal and Professional Details

కొంతకాలం ఇండస్ట్రీని ఊపు ఊపేసిన షకీలా... ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సైతం బయటపెట్టింది. తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసింది ఆ ఇంటర్వ్వలో. తను మొదటి శారీరక సంబంధం గురించి నటి షకీలా మాట్లాడింది. తన కన్యత్వం కోల్పోవడం గురించి తెలియజేసింది. "నేను వర్జిన్ కాదు.. నా స్నేహితుడితో మొదటిసారి తన శరీరాన్ని పంచుకున్నాను" అని అతని పేరు రీఛర్డ్ పాల్ అని చెప్పుకొచ్చింది.

షకీలా 2003లో తమిళం, తెలుగు మరియు కన్నడ భాషా సినిమాల్లో కుటుంబ పాత్రధారుల పాత్రల్లో కనిపించడం ప్రారంభించింది. ఆమె తన ఆత్మకథను మలయాళంలో రాసింది. అందులో తన కుటుంబం, ఆమె నేపథ్యం, ​​అలాగే ప్రముఖ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, చిన్ననాటి స్నేహితుల పరిచయాన్ని వివరించింది. 2012లో షకీలా ఇకపై బి-గ్రేడ్ సినిమాల్లో నటించనని ప్రకటించింది. షకీలా తన ఆత్మకథ "షకీలా: ఆత్మకథ"ని 2013లో విడుదల చేసింది. ఆమె మీలా అనే కుమార్తెను కూడా దత్తత తీసుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. షకీలాకు తెలుగు ఫిల్మి బిట్ నుంచి ఆల్ ది బెస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X