For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Hyper Aadi: హైపర్ ఆది పరువు తీసిన యంగ్ హీరో.. శృంగారం లేకుండా.. ఆయన ఏమీ చేయడు అంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలోనే ఎంతో మంది కుర్రాళ్లు తమదైన టాలెంట్లను చూపించి సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ హైపర్ ఆది ఒకడు. సాదాసీదాగా తెలుగు వాళ్లకు పరిచయం అయిన అతడు.. ఆరంభంలోనే తనదైన శైలి పంచులు, ప్రాసలతో భారీ స్థాయిలో ఫేమస్ అయ్యాడు.

  దీంతో వరుసగా ఆఫర్లను అందుకోవడంతో పాటు ఫాలోయింగ్‌ను సైతం పెంచుకున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ షోలో హైపర్ ఆదికి ప్రముఖ హీరో వల్ల చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగింది? ఆ వివరాలేంటో మీరే చూడండి!

  టీమ్ లీడర్లలో అతడే ప్రత్యేకం

  టీమ్ లీడర్లలో అతడే ప్రత్యేకం


  ప్రముఖ ఛానెల్‌లో సుదీర్ఘ కాలంగా ప్రసారం అవుతోన్న జబర్ధస్త్ షోలో ఎంతో మంది టీమ్ లీడర్లుగా చేశారు. అయితే, ఇందులో హైపర్ ఆదిలా పంచులతో స్కిట్లను ఒంటిచేత్తో నడిపించిన వాళ్లు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. అంతేకాదు, తక్కువ సమయంలోనే ఎక్కువ ఎపిసోడ్స్ గెలుపొందిన టీమ్ లీడర్‌‌గా ఆది నిలిచాడు. అందుకే ఈ షోలో అతడు ప్రత్యేకంగా నిలుస్తున్నాడు.

  అనుష్క శర్మ ఎద అందాల ఆరబోత: తల్లైనా తగ్గకుండా.. కోహ్లీ భార్యను ఇలా చూశారంటే!

  వెండితెరపైనా సత్తా చాటుతూ

  వెండితెరపైనా సత్తా చాటుతూ


  బుల్లితెరపై తిరుగులేని కమెడియన్‌గా వెలుగొందుతోన్న హైపర్ ఆది.. సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు కూడా చేశాడు. అలాగే, ‘ఆటగదరా శివ' అనే మూవీలో లీడ్ రోల్ చేశాడు. ఇక, అల్లరి నరేష్ ‘మేడ మీద అబ్బాయి' అనే సినిమాకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశాడు. ఇలా తన టాలెంట్లను చూపిస్తూ మరింత ఫేమస్ అయ్యాడు.

  జబర్ధస్త్‌కు దూరం.. ఆ షోలలో

  జబర్ధస్త్‌కు దూరం.. ఆ షోలలో


  చాలా ఏళ్లుగా హైపర్ ఆది బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఇందులో భాగంగానే జబర్దస్త్ సహా ఎన్నో షోలలో భాగం అవుతున్నాడు. అయితే, ఇప్పుడు మాత్రం అతడు బిజీ షెడ్యూల్ కారణంగా షోలకు గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌లో పెద్దగా కనిపించడం లేదు. కానీ, ‘ఢీ14', ‘శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలు మాత్రమే చేస్తున్నాడు.

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  వచ్చే ఎపిసోడ్ మేజర్ స్పెషల్

  వచ్చే ఎపిసోడ్ మేజర్ స్పెషల్


  దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న ‘ఢీ' ప్రస్తుతం 14వ సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో నాలుగు టీమ్‌లు పోటీ పడుతున్నాయి. ఇక, ఈ షోలో భాగంగా వచ్చే వారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ కోసం ‘మేజర్' మూవీ యూనిట్ నుంచి హీరో అడివి శేష్, హీరోయిన్ సయీ మంజ్రేకర్‌ వచ్చారు. దీంతో ఇది మేజర్ స్పెషల్ అయిపోయింది.

  ఢీ షోలో ఆదికి షాక్ మీద షాక్

  ఢీ షోలో ఆదికి షాక్ మీద షాక్


  తెలుగులో ఫేమస్ కమెడియన్‌గా వెలుగొందుతూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న హైపర్ ఆది తాజాగా ‘ఢీ' షోలో పాల్గొన్నాడు. వచ్చే బుధవారం ప్రసారం కాబోతున్న ఈ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అతడు తనదైన శైలి కామెడీతో అందరినీ నవ్వించాడు. దీంతోపాటు అదిరిపోయే పంచులు పేల్చాడు. కానీ, చివరికి ఆదికి మాత్రం ఇందులో షాక్ తగిలింది.

  బ్రా కూడా లేకుండా హీరోయిన్ ఫోజులు: ఎద అందాలు పూర్తిగా కనిపించేలా!

  శృంగారం లేకుండా అంటూ


  ‘ఢీ' షోలో భాగంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. ‘నాకు ప్రియ నోట్లో నుంచి అది వినాలని ఉంది. ఓకే.. పండగో.. ఎంజాయో' అని చెప్పమన్నాడు. దీంతో ప్రియమణితో పాటు జానీ మాస్టర్, నందిత కూడా చెప్పారు. ఆ తర్వాత సయీ మంజ్రేకర్‌ను చెప్పమని ఆది వివరించాడు. అప్పుడు అడివి శేష్ ‘అలా శృంగారం లేకుండా నార్మల్‌గా అనలేవా' అంటూ పరువు తీసేశాడు.

  Recommended Video

  Top 10 Pan India Stars... నంబర్‌వన్ స్థానం కోసం లొల్లి #Tollywood | Telugu Filmibeat
   ఆదికి లై డిటెక్టర్ టెస్ట్ చేయగా

  ఆదికి లై డిటెక్టర్ టెస్ట్ చేయగా


  చివర్లో హైపర్ ఆది.. తేజస్వితో కలిసి స్కిట్ చేశాడు. అప్పుడామె ‘మా హజ్బెండ్ 9.30కి ఇంటికి వచ్చారు. ఎప్పుడూ ఖాళీగానే ఉంటారు' అంటూ మరోసారి పరువు తీసింది. దీంతో అందరూ పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత ఆదికి లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో అతడు తప్పు సమాధానం చెప్పినప్పుడల్లా షాక్ వచ్చేలా చేశారు. ఇదంతా ఎంతో ఫన్నీగా సాగిపోయింది.

  English summary
  Jabardasth Comedian Hyper Aadi Paticipated in Dhee Show. Major Movie Hero Adivi Sesh Shocks Hyper Aadi in This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X