Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బిగ్ బాస్2: కౌశల్ మళ్ళీ, నూతన్ సీక్రెట్స్ లీక్ చేసిన శ్యామల.. తనీష్ అన్న మాటతో కన్నీరు మున్నీరు!
Recommended Video
నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 లో ప్రతివారం ఉత్కంఠ తారాస్థాయికి చేరుతోంది. నిన్న జరిగిన నామినేషన్ ఎపిసోడ్ అంత్యంత రసవత్తరంగా సాగిందని చెప్పొచ్చు. ఆడియన్స్ కు వినోదంతో పాటు ఆసక్తిని రేకెత్తించేలా బిగ్ బాస్ ఈ వారం నామినేషన్ నిర్వహించారు. ఈవారం నామినేషన్ ఎలా జరిగింది. ఎవరెవరు నామినేట్ అయ్యారో ఇపుడు తెలుసుకుందాం.
నామినేషన్ విధానం
హౌస్ లో పదిసార్లు బెల్ మోగుతుంది. బెల్ మోగిన ప్రతి సారి ఇంటిసభ్యుల్లో ఒకరు ముగ్గురిని ఎంపిక చేసుకుని రూమ్ లోపలకు తీసుకుని వెళతారు. ముగ్గురిలో ఒకరిని సేవ్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఇద్దరినీ నామినేట్ చేయాల్సి ఉంటుంది. అందుకు తగిన కారణాలు వివరించాలి.
దీప్తికి దిమ్మతిరిగేలా
నామినేషన్
ప్రక్రియ
ప్రారంభానికి
ముందు
కెప్టెన్
గా
దీప్తి
బిగ్
బాస్
ని
సందేహం
అడిగింది.
ఈ
నామినేషన్
లో
కెప్టెన్
గా
నాకు
మినహాయింపు
ఉంటుందా
అని
అడగగా..
అందుకు
బిగ్
బాస్
దిమ్మతిరిగే
సమాధానం
ఇచ్చాడు.
హౌస్
లోకి
వచ్చి
ఇన్నిరోజులు
అవుతున్నా
నామినేషన్
అంటే
భయం
పోలేదా
అని
బిగ్
బాస్
ఘాటుగా
బదులిచ్చాడు.
దీనితో
హౌస్
లో
నవ్వులు
విరిశాయి.
వాళ్ళిద్దరు మినహా
కౌశల్ పై హౌస్ లో సభ్యులు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో ఈ ఒక్క ఉదాహరణ చాలు. నామినేషన్ ప్రక్రియలో కేవలం అమిత్, నూతన్ నాయుడు మాత్రమే కౌశల్ ని సేవ్ చేశారు. మిగిలిన వారంతా నామినేట్ చేశారు.
నూతన్ ఛాలెంజ్
నూతన్, శ్యామల ఇద్దరూ ఒకసారి ఎలిమినేట్ అయి, ఆడియన్స్ మద్దత్తుతో మరోమారు హౌస్ లోకి ప్రవేశించారు. బయట ఉన్న సమయంలో వీరిద్దరూ బిగ్ బాస్ గురించి ఆడియన్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు. నాకు మరో మారు అవకాశం ఇస్తే వాళ్ళందరి అంతు చూస్తా అంటూ నూతన్ సోషల్ మీడియాలో తెలిపిన సంగతి తెలిసిందే.
లీక్ చేసిన శ్యామల
ఈ
సంగతులన్నీ
తనీష్
కు
శ్యామల
లీక్
చేసినట్లు
నిన్న
జరిగిన
ఎపిసోడ్
లో
తేలిపోయింది.
నూతన్
గురించి
తెలియడంతోనే
తనీష్
ఆయన్ని
టార్గెట్
చేశారు.
నిరూపించుకోండి
నూతన్
నాయుడుని
తనీష్
నామినేట్
చేశాడు.
అందుకు
గల
కారణాలు
వివరిస్తూ..
మీరు
బయట
ఉన్న
సమయంలో
శపథం
చేశారని
శ్యామల
తెలిపింది.
అది
కరెక్ట్
కాదు
సార్.
మీరు
అలాంటి
వ్యక్తి
కాదు
అని
ఈ
నామినేషన్
ద్వారా
నిరూపించుకోండి
అని
తనీష్
తెలిపాడు.
కన్నీరు మున్నీరుగా
తనీష్ ఆ మాట అనడంతో నూతన్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యారు. పక్కనే ఉన్న కౌశల్, రోల్ రైడ ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు. నేను అలాంటి వ్యక్తిని కాను. పొరపాటుగా ఒక మాట అని ఉన్నా ఒకరికి కేసు చేయాలనే ఉద్దేశం నా మనసులో లేదు అని నూతన్ నాయుడు ఏడుస్తూ వివరణ ఇచ్చారు.
కౌశల్ వంతు రాగానే
ఇక కౌశల్ తన వంతు రాగానే గణేష్, సామ్రాట్, అమిత్ ని ఎంపిక చేసుకున్నాడు. గణేష్, సామ్రాట్ ఇద్దరినీ నామినేట్ చేశాడు. అమిత్ ని సేవ్ చేయడం విశేషం. ఇక గణేష్ ని ఎందుకు నామినేట్ చేశానో అని కౌశల్ వివరిస్తుండగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
ఆ అవసరం నీకు ఏంటి
గణేష్
తో
కౌశల్
మాట్లాడుతూ..
నీలాంటి
సోమరిపోతులకు
బిగ్
బాస్
లో
ఆస్కారం
లేదు.
అందుకే
నిన్ను
నామినేట్
చేశా.
అసలు
నీకు
బ్యాటరీలు
తీసి
మాట్లాడాల్సిన
అవసరం
ఏంటి.
ప్రతివారం
ఎలిమినేషన్
నుంచి
తప్పించుకోవడం
వలన
నీకు
ఓవర్
కాన్ఫిడెన్స్
పెరిగిపోయింది
అంతో
గణేష్
కు
చురకలు
అంటించాడు.
కౌశల్ మళ్ళీ
కౌశల్
కు
ఆడియన్స్
మద్దత్తు
ఉన్నా
ఇంటి
సభ్యులలో
తీవ్ర
వ్యతిరేకత
ఉంది.
అమిత్,
నూతన్
మినహా
మిగిలిన
వారంతా
కౌశల్
ని
నామినేట్
చేశారు.
దీనితో
ఈ
వారం
కూడా
కౌశల్
నామినేట్
అయ్యాడు.
కౌశల్
తో
పాటు
నూతన్,
గణేష్,
సామ్రాట్,
అమిత్
ఈ
వారం
నామినేట్
అయ్యారు.