Don't Miss!
- News
ఆ చిన్నారి విమాన ప్రయాణానికి నిరాకరణ-ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5 లక్షల జరిమానా
- Sports
ఆర్సీబీ బుడ్డోడికి ట్రెంట్ బౌల్ట్ స్పెషల్ గిఫ్ట్.. అడిగిన వెంటనే..! వీడియో
- Finance
Rakesh Jhunjhunwala: రూ.కోట్లు కురిపించిన ఆ అయిదు స్టాక్స్ ఇవే
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ
బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకోవడంతో పాటు దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది తెలుగు బిగ్ బాస్ షో. ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభం అయిన ఇది.. సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ దూసుకుపోతోంది. ఫలితంగా అంతకంతకూ ప్రాభవాన్ని పెంచుకుంటోంది. ఇక, ఇటీవలే ఐదో సీజన్‌ను కూడా పూర్తి చేసుకుంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టేందుకు నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియను కూడా ముమ్మరం చేసేశారు. ఈ నేపథ్యంలో ఇందులోకి ఓ ప్రేమజంటను తీసుకు రాబోతున్నారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

అలా మొదలై.. ఐదు పూర్తి చేసుకుని
‘బిగ్ బ్రదర్' అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగానే ‘బిగ్ బాస్' ప్రారంభం అయింది. మొదట హిందీలో వచ్చి.. ఆ తర్వాత దేశంలోని చాలా భాషల్లో ఇది మొదలైంది. అలా తెలుగులోకి కూడా వచ్చింది. మన దగ్గర మాత్రమే తక్కువ టైమ్‌లోనే ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ షో.. ఏకంగా ఐదు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేసుకుని టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!

బిగ్ బాస్ టీమ్ సరికొత్త ప్రయోగంతో
బిగ్ బాస్ షో ప్రారంభం అయిన తర్వాత బుల్లితెరపై పెట్టుకున్న సరిహద్దులను అమాంతం చెరిపేసింది. అదే సమయంలో ఎన్నో ప్రయోగాలతో షోను మరింత రంజుగా మార్చేస్తున్నారు. తద్వారా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది.

అందులో ప్రసారం.. రోజంతా అలాగే
హిందీ బిగ్ బాస్ నిర్వహకులు గత ఏడాదే ఓటీటీ వెర్షన్‌ను ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో మిగిలిన భాషల్లోనూ ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు తెలుగులో ఓటీటీ వెర్షన్ ప్రారంభిస్తున్నారు. దీన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలూ ప్రసారం చేయబోతున్నారు.
Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

చివరికి వచ్చిన కంటెస్టెంట్ల ఎంపిక
ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్న ఓటీటీ వెర్షన్‌కు కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు దీని కోసం యాభై మంది వరకూ సంప్రదింపులు జరిపి.. షార్ట్ లిస్టును కూడా రెడీ చేశారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఆ మాజీ కంటెస్టెంట్లకు కూడా ఛాన్స్
మరికొన్ని రోజుల్లోనే మొదలు కానున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ వెర్షన్‌కు సంబంధించి ఎన్నో సర్ప్రైజ్లు ఉండబోతున్నాయని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ సీజన్ కోసం గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లను కూడా తీసుకు రాబోతున్నారట. అందులోనూ మొదటి నాలుగు సీజన్ల కంటెస్టెంట్లు ముగ్గురు నలుగురు ఇందులో పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!

సందడి చేయనున్న బిగ్ బాస్ జోడీ
బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్‌కు సంబంధించి మొత్తం 14 లేదా 15 మంది వరకూ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో మాజీ కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారని అంటున్నారు. ఇందుకోసం నిర్వహకులు ఇప్పటికే ఎంతో మందితో చర్చలు జరిపారట. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ప్రేమజంటను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారని టాక్.

ఇద్దరూ ఓకే.. హౌస్‌లో రచ్చ రచ్చే
నాలుగో సీజన్లో జంటగా సందడి చేసిన అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌ను ఓటీటీ వెర్షన్ కోసం తీసుకొచ్చేందుకు నిర్వహకులు వాళ్లతో చర్చలు జరిపారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఇప్పటికే ఇందులోకి వచ్చేందుకు వీళ్లిద్దరూ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇంకేముంది నాలుగో సీజన్ లాగే ఓటీటీ వెర్షన్లో కూడా వీళ్లిద్దరూ రొమాన్స్‌తో రచ్చ రచ్చ చేస్తారన్న మాట.