గ్లామర్ ట్రీట్‌తో కుర్రాళ్ళను ఆలేఖ్య హారిక టెంప్ట్ .. ఈ స్థాయిలో ఎప్పుడు చూసి ఉండరు!
యుట్యూబ్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయ్యి సెలబ్రిటీలుగా ఎదిగిన అందాల భామలు చాలా మంది ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే హీరోయిన్స్ గా సక్సెస్ అయిన వారిలో చాలా మంది ఈ మధ్యకాలంలో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వారే ఉన్నారని చెప్పాలి. ఇక అందులో ఆలేఖ్య హారిక ఒకరు. అమ్మడు ఈ మధ్య గ్లామర్ తో కూడా షాక్ ఇస్తోంది. నెవ్వర్ బిఫోర్ అనేలా కూడా రీసెంట్ గా థైస్ షోతో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..
యూట్యూబ్ నుంచి: సౌత్ లో రెజినా, చాందిని చౌదరి, మృణాలిని రవి లాంటి అందాల భామలతో పాటు చాలా మంది కెరియర్ ఆరంభంలో షార్ట్ ఫిలిమ్స్ చేసి తరువాత హీరోయిన్స్ గా బిగ్ స్క్రీన్ పై అవకాశాలు తెచ్చుకుంటున్న వారే ఉండటం విశేషం. అలాగే తెలుగులో దేత్తడి అనే యుట్యూబ్ వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయిన అలేఖ్య హారిక యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

బిగ్ బాస్ ద్వారా: తరువాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది దాని ద్వారా భాగా పాపులర్ అయ్యింది. బిగ్ బాస్ లో తప్పకుండా ఫైనల్స్ లో గెలుస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఆమె పెద్దగా క్లిక్ కాలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ మీదకి ఎక్కింది.
ట్రై చేస్తూనే ఉంది: ఇక ఆ రూట్లో ఆమెకు అంతగా క్రేజ్ రాకపోయినా బాగానే నిలదొక్కుకుంది. అవకాశాలు రాలేదు కదా అని ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. తన ప్రయత్నాలు ఏమాత్రం ఆపకుండా ట్రై చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ అమ్మడు బిగ్ స్క్రీన్ వైపు అడుగులు వేస్తూనే డిజిటల్ మీడియాలో వెబ్ సిరీస్ లు చేస్తూ రానిస్తుంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తుంది.

థైస్ అందాలు హైలెట్: అదే టైమ్ లో ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా తన ఫోటోలని షేర్ చేసుకుంటూ ఫ్యాన్స్ కి నేత్రానందం అందిస్తుంది. రోజురోజుకు తన గ్లామర్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్ షో చేయడానికి ఏ మాత్రం వెనుకాడని ఈ అమ్మడు రెగ్యులర్ గా హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. తాజాగ మరోసారి థైస్ అందాలు కనిపించే విధంగా స్లీవ్ లెస్ స్కర్ట్ తో సోకుల జాతర చేసింది. ఈ ఫోటోలలో అలేఖ్య టెంప్ట్ చేసే విధంగా ఉందనే మాట నెటిజన్లు నుంచి వినిపిస్తుంది.
మరింత అందంగా..: గతంలో కూడా ఆలేఖ్య ఘాటైన ఫొటో షూట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈసారి మాత్రం అమ్మడు మరింత అందంగా స్టిల్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఆ ఫొటోలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లామర్ డోస్ మరింత పెంచితే హీరోయిన్ కూడా అవకాశాలు రావడం ఖాయం అనే మాట వినిపిస్తుంది. మరి అలేఖ్య హారిక డిజిటల్ స్క్రీన్ పై సక్సెస్ అయినట్లు వెండితెరపై కూడా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











