రేప్ చేయబోయారు.. ఛాతీపై చేతులు వేసి.. అక్కడ గట్టిగా పిండారు..

కమెడియన్ అలీ అస్గర్ అంటే హిందీలోనే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎప్పుడూ ఆడ వేషాల్లోనే కనిపిస్తుంటాడనే సంగతి తెలిసిందే. కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో దాదీ పాత్రతో, ఇతర కామెడీ షోలతో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో ప్రదర్శన ఇస్తుండగా కొందరు మద్యం సేవించి వ్యక్తులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని విషయాన్ని అలీ అస్గర్ వెల్లడించారు. అసలేం జరిగిందంటే..

ఢిల్లీలో పెళ్లి ప్రదర్శనలో

ఢిల్లీలో పెళ్లి ప్రదర్శనలో


నేను ఏదైన ప్రదర్శనకు వెళ్తే నా పేరును అలీ అస్గర్ అని చెప్పవద్దని, దాదీగానే పరిచయం చేయమని యాంకర్లకు చెబుతాను. ఢిల్లీలో ఓ పెళ్లిలో ప్రదర్శనకు వెళ్లాను. నేను స్టేజి మీదకు వెళ్లడానికి ముందే అక్కడ చాలా మంది ఫుల్లు తాగి ఉన్నారు. వారంత నన్ను మహిళ అనుకొని నాపై లైంగిక దాడికి ప్రయత్నించారు.

మద్యం మత్తులో

మద్యం మత్తులో

తాగిన మత్తులో నాపై దాడి జరుగుతుందనే విషయాన్నితెలుసుకొని తప్పించుకునేందుకు ప్రయత్నించాను. కానీ వాళ్లు నన్ను గట్టిగా పట్టుకొని నా ఛాతీపై చేతులు వేశారు. నా పిరుదులను గట్టిగా పిండారు. నాపై లైంగికంగా దాడి చేశారు అని అలీ అస్గర్ పేర్కొన్నారు.

 ఏం చేయాలో తెలియలేదు

ఏం చేయాలో తెలియలేదు

తాగుబోతులందరూ నాపై పడటంతో నాకు ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో నా టీమ్‌లోని మహిళ నన్ను కాపాడింది. లేకపోతే మద్యం మత్తులో నన్ను ఏం చేసేవారో అనే విషయం ఊహించుకొంటనే భయం వేసింది.

మహిళ వేషంలో ఉన్న మగవాడినని

మహిళ వేషంలో ఉన్న మగవాడినని

నాపై దాడి చేసిన వారికి నేను మహిళ వేషంలో ఉన్న నటుడిని అనే విషయం తెలియలేదు. అప్పుడే నేను మహిళను కాదు. ఆడ వేషంలో ఉన్న మగవాడిని అని చెప్పాలనుకొన్నాను. అలా తెలియకపోయినా.. మహిళను అలా చేయడం తప్పు కాదా అని అచెప్పాలనుకొన్నాను అని అస్గర్ పేర్కొన్నాడు.

డిసెంబర్ 15న కాన్పూర్ వాలే ఖురానాగా

డిసెంబర్ 15న కాన్పూర్ వాలే ఖురానాగా

కామెడీ నైట్ కపిల్ షో ద్వారా అలీ అస్గర్ అత్యంత ప్రజాదరణ పొందాడు. కపిల్ శర్మతో విమానంలో గొడవ తర్వాత అలీ అస్గర్, ఉపాసన సింగ్, సునీల్ గ్రోవర్ విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాన్పూర్ వాలే ఖురానా అనే కామెడీ షోతో త్వరలో ప్రేక్షకుల వద్దకు రానున్నారు. డిసెంబర్ 15న అలీ అస్గర్ షో ప్రారంభమవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X