»   » 2017లో అమితాబ్‌ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 9వ సీజన్

2017లో అమితాబ్‌ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 9వ సీజన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బుల్లితెరపై చేసిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' మళ్లీ 2017లో రానున్నట్లు ఫేస్ బుక్ లైవ్ చాట్ లో తెలిపారు. 2000 సంవత్సరంలో మొదలైన ఈ షో స్టార్ ప్లస్, సోనీ టీవీల్లో ప్రసారమైంది. పాపులర్ షోగా వెలుగొందింది. 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గేమ్ షో ఉత్తమ గేమ్ షో అవార్డు పొందింది. రాత్రి 9 అయిందంటే అందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. ఈ విషయం అమితాబ్ లైవ్ చాట్ లో చెప్పడంతో అమితాబ్ అభిమానులు ఫిదా అయిపోయారు.

English summary
Amitabh Bachchan will be back with a new season of Kaun Banega Crorepati by next year(2017).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu