వైరల్ : ఒకరిని మించి మరొకరు.. అక్కడ వారు, ఇక్కడ వీరు.. మహానటిగా అనసూయ పీక్స్!

జబర్దస్త్ షో, అదిరింది మధ్య ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్కిట్స్‌లోనూ ఒకరిపై ఒకరు పంచ్‌లు వేస్తూ ఉంటారు. అయితే జబర్దస్త్ షోనే టాప్ రేటింగ్‌లో దూసుకుపోతోంది. ఇప్పుడిప్పుడే అదిరింది షో ఫేమస్ అవుతోంది. అది కూడా నిలకడగా నిలుస్తోంది. తాజాగా ఈ షోల మధ్య ఉన్న పోటీ రసవత్తరంగా మారింది. ఉగాది సందర్భంగా ప్రసారం చేయబోతోన్న ఈవెంట్స్ హైలెట్‌గా మారే అవకాశాలున్నాయి.

ప్రోమోలతో పోటీ..

ప్రోమోలతో పోటీ..

ప్రతీ పండుగకు ఓ ప్రత్యేకమైన ఈవెంట్‌ను ప్లాన్ చేస్తూ ఉంటుంది జబర్దస్త్ టీమ్. అదే వరుసలో ఈ ఉగాదికి పండగ సార్ పండగ అంతే అనే కార్యక్రమం జబర్దస్త్ టీమ్ చేయగా, బాబుగారి బుట్టభోజనం అంటూ అదిరింది టీమ్ చేయబోతోంది. ఈ రెండు ప్రోగ్రామ్స్.. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రోమోలతో పోటీ పడుతున్నారు.

సక్సెస్ అయిన ప్లాన్..

సక్సెస్ అయిన ప్లాన్..

ఉగాది ప్రోగ్రామ్స్‌ను జనాల్లోకి తీసుకెళ్లాలని రిలీజ్ చేసిన ప్రోమోలు బాగానే వర్కౌట్ అయ్యాయి. పండగ సర్ పండగ అంతే ప్రోమోలో రోజా-శేఖర్ మాస్టర్ కెమిస్ట్రీ, సుడిగాలి సుధీర్ డ్యాన్స్ హైలెట్ అయింది. రాకెట్ రాఘవ, ఇమాన్యుయేల్ పర్ఫామెన్స్ హైలెట్ అయ్యాయి.

మెగా డాటర్ పంచ్‌లు..

మెగా డాటర్ పంచ్‌లు..

బాబుగారి బుట్టభోజనంలో మెగా డాటర్ నిహారికి స్కిట్, పంచ్‌లు అదిరిపోయాయి. అన్నింటి కంటే ముఖ్యంగా స్వీటీ అనుస్క శెట్టి ఎంట్రీ హైలెట్. అనుష్కను గెస్ట్‌గా పిలిపించి ఈవెంట్‌ను ఎక్కడికో తీసుకెళ్లారు. అనుష్క పంచ్‌లు, బిత్తిరి సత్తి పర్ఫామెన్స్ అన్నీ వైరల్ అయ్యాయి.

Recommended Video

Anchor Anasuya Bharadwaj Strong Warning || మర్యాదగా కామెంట్స్ డిలీట్ చెయ్యండి..!
మహానటిగా అనసూయ..

మహానటిగా అనసూయ..

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నిహారిక ఓ మై గాడ్ డాడీ అంటూ పాప్ సింగర్ అవతారమెత్తింది. ఇక అనసూయ మహానటిగా అవతారమెత్తింది. ఒక్కపాటలో మహానటి సావిత్ర జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇలా రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X