Don't Miss!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- News
Wife: నువ్వు ఎంజాయ్ చెయ్యడానికి నా భార్య కావాలా ?, నువ్వు అంత మగాడివా రా ?, ఇద్దరూ క్రిమినల్స్!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Jabardasth లాస్ట్ ఎపిసోడ్ లో అనసూయకు షాక్.. చలాకీ చంటి దెబ్బకు నోట మాట లేకుండా!
చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం ఇక దాదాపు ఖాయం అయిపోయింది. అయితే జబర్దస్త్ లో అనసూయ యాంకరింగ్ చేసిన చివరి ఎపిసోడ్ లో కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం తాజా ప్రోమోలో వెల్లడైంది. ఒక రకంగా మరి మల్లె వాళ్లు ప్లాన్ చేశారో లేక కావాలని అనసూయ కూడా ప్లాన్లో భాగమైందో తెలియదు గానీ ఆమె ఎందుకు వెళ్ళిపోతుంది అంటూ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.. వివరాల్లోకి వెళితే

అనేక కారణాలు
కొద్దిరోజుల
క్రితం
అనసూయ
తను
జబర్దస్త్
విడిచి
వెళ్ళిపోతున్నాను
అంటూ
పరోక్షంగా
ఒక
పోస్ట్
పెట్టిన
సంగతి
తెలిసిందే.
అయితే
ఈ
విషయం
మీద
పలు
భిన్న
స్పందనలు
వచ్చాయి.
కానీ
అనసూయ
జబర్దస్త్
వదిలేస్తున్నదా
లేదా
అనే
విషయం
మీద
మాత్రం
క్లారిటీ
లేదు.
ఆమె
జబర్దస్త్
వీడి
వెళ్లి
పోవడానికి
అనేక
కారణాలు
ఉన్నాయంటూ
అనేక
కథనాలు
కూడా
తెర
మీదకు
వచ్చాయి.
కానీ
ఆ
విషయం
మీద
క్లారిటీ
మాత్రం
ఇవ్వలేదు.

ప్రోమో ద్వారా
అనసూయ నటిగా మారడం వల్ల సినిమాలను జబర్దస్త్ ను మేనేజ్ చేయలేక ఆమె జబర్దస్త్ మానేస్తున్నారు అనే ప్రచారం జరిగింది. కానీ ఇటీవలే సుధీర్ తో పాటు అనసూయ ఒక షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాల వల్ల మానేస్తున్నారు అంటే ఆ షో కూడా మానేయాలి కదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో లేటెస్ట్ జబర్దస్త్ ఎపిసోడ్ ప్రోమో ద్వారా అనసూయ షో కి గుడ్ బై చెప్పబోతున్నారనే విషయం మీద క్లారిటీ వచ్చేసింది.

వెళ్ళిపోతున్నానని
ఈ క్రమంలోనే అనసూయ మీద ఒక స్పెషల్ స్కిట్ చేశారు వెంకీ మంకీస్ టీమ్. ఆ టీమ్ లో ఉన్న తాగుబోతు రమేష్ అనసూయ గెటప్ వేసి నేను జబర్దస్త్ మానేయాలని అనుకుంటున్నాను అనగానే వెంటనే వెంకీ ఊరుకోండి మేడం మీరు జోకులు వేస్తారేంటి అంటూ ఉంటే దానికి లేదు నేను నిజంగానే జబర్దస్త్ నుంచి వెళ్ళిపోతున్నానని అనసూయ డేటాఫ్లో ఉన్న తాగుబోతు రమేష్ అంటాడు.

అనసూయ ఎమోషనల్
మేడం
మీకు
చిన్న
చిన్న
పిల్లలు
ఉన్నప్పుడు
కూడా
వాళ్ళని
మీ
పేరెంట్స్
దగ్గర
వదిలేసి
జబర్దస్త్
చేశారు
అలాంటిది
ఇప్పుడు
మీరు
మానేయడానికి
కారణం
ఏమిటో
అని
అడిగితే
దానికి
తాగుబోతు
రమేష్
జబర్దస్త్
శాశ్వతం
ఇక్కడికి
చాలామంది
వస్తుంటారు
పోతుంటారు
అంటూ
అనసూయగా
ఆమె
డైలాగులను
చెప్పడం
ఆసక్తికరంగా
మారింది.
అయితే
ఇదంతా
చూస్తున్న
అనసూయ
ఎమోషనల్
అయ్యారు.

మూడు రోజులు
చివరికి
జడ్జిగా
వచ్చిన
ఇంద్రజ
కూడా
కన్నీళ్లు
పెట్టుకోవడం
కనిపిస్తుంది.
ఈ
జబర్దస్త్
స్టేజ్
నిన్ను
చాలా
మిస్
అవుతుందంటూ
ఇంద్రజ
కన్నీళ్లు
పెట్టుకోగా
వెంటనే
వేదికపైకి
వచ్చి
ఆమె
హత్తుకోవడం
కూడా
ఆసక్తికరంగా
మారింది.
ఇక
జబర్దస్త్
లో
టీం
లీడర్గా
ఉన్న
చలాకీ
చంటి
నెలకు
మూడు
రోజులు
మీరు
షో
కోసం
కేటాయించలేరా
అని
అడిగితే
ఆ
మాటకు
అనసూయ
ఏమీ
మాట్లాడలేక
సైలెంట్
గా
ఉండిపోయింది.